Tuesday, 3 November 2026

September 2014

Featured News

ఉమ్మడి సంస్థలను విభజిద్దాం

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : ఉమ్మడి సంస్థలను విబ óజిద్దామని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తెచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రాజభవన్‌కు వెళ్లిన కేసీఆర్‌ దాదాపు…

Featured News

కాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయం

కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూకాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయాన్ని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. వరద బాధితులను రక్షించడంలో భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ కీలకపాత్ర…

Featured News

‘బతుకమ్మ’ను ఘనంగా జరుపుదాం

రూ.10కోట్లు విడుదలచేసిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకు రూ.10కోట్లను విడుదలచేసింది. శుక్రవారం ఈ…

Cover Story

హైదరాబాద్‌ వారసత్వాన్ని కొనసాగించండి

సీఎం కేసీఆర్‌తో 8వ నిజాం సతీమణి ఇస్రా భేటీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : హైదరాబాద్‌ వారసత్వాన్ని కొనసాగించాలని 8వ నిజాం సతీమణి ఇస్రా అభిప్రాయడ్డారు. ఈమేరకు ఆమె శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…

Featured News

మెదక్‌ ప్రచారం ముగిసింది

13న ఎన్నిక.. 16న ఫలితం ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా మెదక్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగిసింది.…

Featured News

మలివిడత కౌన్సెలింగ్‌కు సుప్రీం నో

ఏపీ ఉన్నత విద్యామండలికి చుక్కెదురు గడువులోగా సీట్లెందుకు భర్తీ చేయలేదు ఖాళీ సీట్లకు మీరే కారణం ఏపీ విద్యామండలిని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మలివిడత కౌన్సెలింగ్‌ నిర్వహణకు సుప్రీంకోర్టు…

Featured News

ఏడు కొత్త జిల్లాలు

సర్కారు కసరత్తు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడతా ఏడుడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయా లని యోచిస్తున్న ప్రభుత్వం దీనిపై…

Featured News

ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్‌ సంతకం

గత ప్రభుత్వ నిషేధం తొలగింపు సర్కారు నిర్ణయంపై దేవీప్రసాద్‌ హర్షం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్‌ సంతకం చేశారు. గత ప్రభుత్వం పెట్టిన నిషేధాన్ని తొలగించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ…

Featured News

మీకెందుకు ఉలుకు?

మా తప్పును సరిదిద్దే బాధ్యత సీఎంకు ఉంటుంది : రాజయ్య హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేయడం సరికాదని ఉప ముఖ్య మంత్రి రాజయ్య అన్నారు.…

Cover Story

వరద నీటిలోనే కాశ్మీరీలు

లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన సైన్యం ఇల్లు వదిలి రావడానికి జంకుతున్న బాధితులు శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ ప్రజలు ఇప్పటికీ వరద నీటిలోనే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు సైన్యం లక్ష మందిని సురక్షిత…