స్నేక్‌గ్యాంగ్‌లో మరో ఐదుగురి అరెస్ట్: సీవీ ఆనంద్
హైదరాబాద్: స్నేక్‌గ్యాంగ్ ఘటనలో మరో ఐదుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పహాడీషరీఫ్‌లోని షాహిన్‌నగర్‌లో గడిచిన అర్థరాత్రి నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో స్వయంగా పాల్గొన్న సీవీ ఆనంద్ వివరాలను…






