భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ముంబయి : లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను గడించాయి. మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారిగా 27 వేల మార్క్‌ను దాటింది. 151 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,000…






