Monday, 2 November 2026

September 2014

Featured News

లక్నోలో ఘోరం

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఆరుగురు మృతి లక్నో, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. శనివారం బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో…

Cover Story

ఆడబిడ్డలకు అత్యంత రక్షణ

పోలీసు నియామకాల్లో 33శాతం రిజర్వేషన్‌ సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయండి సీఎంకు భద్రత కమిటీ నివేదిక హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఆడబిడ్డలకు అత్యంత రక్షణ కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.…

Featured News

భారతీయ ముస్లింలు గొప్ప దేశభక్తులు

దేశం కోసమే జీవిస్తారు.. మరణిస్తారు ఆల్‌ఖైదా ఆటలు ఇండియాలో సాగవు ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : భారతీయ ముస్లింలు గొప్ప దేశభక్తులని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారు దేశం కోసం జీవిస్తారని.. దేశం…

Featured News

బాబు ఆస్తులు పెరిగాయి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆస్తులు పెరిగాయి. శుక్రవారం ఆయన తన, కుటుంబ ఆస్తులను ప్రకటించారు. నాలుగోసారి తన ఆస్తులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎథిక్స్‌ కమిటీకి తన కుటుంబ…

Featured News

విడిపోని బంధం స్కాట్‌లాండ్‌

కలిసుండేందుకు 55 శాతం, విడిపోయేందుకు 45శాతం ప్రజల మద్దతు ఈడెన్‌బర్గ్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : బ్రిటన్‌-స్కాట్లాండ్‌ బంధం వీడిపోలేదు. కలిసుండేందుకు 55శాతం, విడిపోయేం దుకు 45శాతం ప్రజల మద్దతు లభించింది. స్కాట్లాండ్‌ ప్రజాభిప్రాయ సేకరణలో ఐక్యంగా ఉండేందుకే…

Featured News

గడ్డు పరిస్థితిని గట్టెక్కించేందుకే

రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : గడ్డు పరిస్థితి నుంచి రైల్వేను గట్టెక్కించిందుకే రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వాని స్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ…

Featured News

వరదల్లో ఊహించని నష్టం

277 మంది మృతి : ఒమర్‌ శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : ఇటీవల సంభవించిన వరదలతో ఊహించని నష్టం వాటిల్లిందని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. భ యంకర వరదలతో అతలాకు తలమైన జమ్మూకాశ్మీర్‌లో 277మంది…

Cover Story

తెలంగాణకు ప్రత్యేక ¬దా కావాలి

ఆకుపచ్చని తెలంగాణ.. ప్రతి ఇంటికి తాగునీరు సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురయ్యాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడ్డాం ప్రత్యేక రాయితీలు, సమగ్ర అభివృద్ధికి సిఫారస్‌ చేయండి 14వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి తెలంగాణకు…

Featured News

బలపడిన బంధం

12 ఒప్పందాలపై చీన్‌-భారత్‌ సంతకాలు మానస సరోవరానికి రోడ్డు మార్గం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : భారత్‌-చైనాల బంధం మరింత బలపడు తోంది. ఇరు దేశాలు 12 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భక్తులు మాసన సరోవరానికి వాహనాల్లో…

Featured News

గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిద్దాం

సమగ్ర సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : గొలుసుకట్టు చెరువులన్నింటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం నుంచి సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం…