మెడికల్ సీట్ల పునరుద్ధరణకు ‘సుప్రీం’ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) : వైద్య కళాశాలల్లో సీట్ల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకుగాను పలు షరతులు విధించింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లిఖితపుర్వక హామీతోపాటు 10 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది.…










