Tuesday, 3 November 2026

September 2014

Featured News

ఉపాధి హామీకి కోత

టాయిలెట్లను మందిరాలుగా మార్చారు గడ్కారీ ఫైర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : ఉపాధి హామీ పథకంలో కోతలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లోనే పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.…

Cover Story

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రార్థించండి

నిరుపేద ముస్లిం యువతి పెళ్లికి రూ.51వేలు నజరానా వెయ్యికోట్ల బడ్జెట్‌ ఘనత మాదే ముస్లింల సంక్షేమానికి కట్టుబడ్డాం పవిత్ర హజ్‌ యాత్రికులనుద్దేశించి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : నూతనంగా ఏర్పడిన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం…

Featured News

శవాలగుట్టగా కాశ్మీర్‌లోయ

విషాదం మిగిల్చిన ప్రళయం జాతీయ విపత్తుగా ప్రకటించండి జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌అబ్దుల్లా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : కాశ్మీర్‌లోయ శవాలగుట్టను తలపిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో సంభవించిన ప్రళయం తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని…

Featured News

త్వరలో నూతన పంచాయతీరాజ్‌ చట్టం

నవంబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్‌ విధానం బయోమెట్రిక్‌ విధానం.. అవినీతిరహిత పాలన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : త్వరలో కొత్త పంచాయితీ రాజ్‌ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తెస్తున్నట్టు పంచాయితీరాజ్‌, ఐటి శాఖ…

Featured News

స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతం

మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌…

Featured News

కాంగ్రెస్‌ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు

కేసీఆర్‌ను విమర్శించే స్థాయి పొన్నాలకు లేదు : రాజయ్య హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అవలంబించిన విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు. కేస ీఆర్‌ను విమర్శించే స్థాయి…

Featured News

ఉత్తరాఖండ్‌లో ఘోరం

లోయలోపడ్డ బస్సు 16 మంది మృతి డెహ్రాడూన్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలో జయల్‌గఢ్‌కు సవిూపంలో వం తెనపై నుంచి బస్సు లోయలో పడి 16మంది…

Cover Story

మెదక్‌ ఉప ఎన్నిక ప్రశాంతం

66శాతం పోలింగ్‌ చింతమడకలో ఓటేసిన కేసీఆర్‌ స్థానిక కారణాలతో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ గెలుపు మాదే : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నిక శనివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 66శాతం…

Featured News

బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు

ఇక్రిశాట్‌ సహకారం కోరిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇక్రిశాట్‌ సహకారం అందించాలని సీఎం కోరారు. ఈమేరకు శుక్రవారం ఇక్రిశాట్‌…

Featured News

ఉప ఎన్నికకు సర్వం సిద్ధం : భన్వర్‌లాల్‌

15.45లక్షల ఓటర్లు, 1817 పోలింగ్‌ కేంద్రాలు, కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గానికి, నందిగామ శాసనసభ నియోజకవర్గానికి శనివారం జరిగే ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధా నాధికారి భన్వర్‌లాల్‌…