ఇస్రో ఛైర్మన్‌కు కేసీఆర్ అభినందన
హైదరాబాద్, అక్టోబర్ 16 (జనంసాక్షి) : పీఎస్‌ఎల్‌వీ-సీ26 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేె.చంద్రశేఖర్‌రావు అభినందరించారు. ప్రతి ప్రయోగం విజయవంతం చేస్తూ ఇస్రో దేశానికే గర్వకారణంగా మారిందని కొనియాడారు. భవిష్యత్‌లోనూ ఇస్రో మరిన్ని…










