Monday, 2 November 2026

December 2014

Featured News

సముద్రం అడుగులో ఎయిర్‌ ఏషియా విమానం

శకలాల గుర్తింపు జలాల్లో ఇంధన జాడ జకార్తా,డిసెంబర్‌29(జనంసాక్షి):  ఇండోనేషియా నుంచి సింగపూర్‌ వెళ్తూ ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్‌ఏషియాకు చెందిన విమాన శకలాలు సముద్రంలో గుర్తించినట్లు రెస్క్యూ అధికారులు వెల్లడించారు. నంగ్కా దీవికి వంద మైళ్ల దూరంలో అనుమానిత…

Featured News

మా ఎంసెట్‌ మేమే నిర్వహిస్తాం

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌29(జనంసాక్షి): ఎంసెట్‌పై మళ్లీ పీటముడి పడేలా కనిపిస్తోంది. దీనిని తెలంగాణలో  తామే నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. మరోవారంలో ఎంసెట్‌ ఇతర సెట్ల తేదీలను ప్రకటిస్తామన్నారు.…

Cover Story

వస్త్ర పరిశ్రమ (ఎట్‌ ద రేట్‌ ఆఫ్‌ సింబల్‌ వేయాలి) వరంగల్‌

సూరత్‌ను తలదన్నాలి మైసూర్‌ ఉత్సవాల తరహాలో కాకతీయ ఉత్సవాలు ఐటీ మొదలగు పరిశ్రమలు వరంగల్‌కు తరలాలి వరంగల్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ సమీక్ష వరంగల్‌,డిసెంబర్‌29(జనంసాక్షి): భారతదేశ వస్త్ర పరిశ్రమ అంతా ఒకేచోట ఉండే విధంగా దేశంలోని అత్యున్నత నాణ్యతా…

Featured News

బెంగళూరులో బాంబు పేలుడు

మహిళ మృతి, ఇద్దరికి గాయాలు రిపబ్లిక్‌ డే ఉత్సవాల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్‌ బెంగళూరు, దిల్లీ,డిసెంబర్‌ 28(జనంసాక్షి): బ్రిగేడ్‌ రోడ్డు సమీపంలోని చర్చ్‌ స్గీట్‌లో కోకోనట్‌ గ్రూవ్‌ ¬టల్‌ వెలుపల పాదచారుల మార్గంలో ఆదివారం రాత్రి 9…

Featured News

కూచిపూడికి ప్రపంచ రికార్డ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 28(జనంసాక్షి): సిలికానాంధ్ర ఆధ్వర్యంలోగచ్చిబౌలి స్టేడియంలో మూడురోజుల పాటు సాగిన నాలుగో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. తెలుగు రాష్గాలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన 6,327 మంది కళాకారులు ఈ సమ్మేళనంలో…

Featured News

ఉద్యానవనాలు అడవులపై సీఎం ఏరియల్‌ సర్వే

    హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ విహంగ వీక్షణం చేశారు. నగర శివార్లలోని రహదారులు, కూడళ్లు, అటవీ భూములను సీఎం పరిశీలించారు. ఇప్పటికే హైదరాబాద& నగరాన్ని…

Featured News

ఝార్ఖండ్‌ సీఎంగా రఘువీర్‌ ప్రమాణం

రాంచీ, డిసెంబర్‌ 28(జనంసాక్షి) : జార్ఖండ్‌ సీఎంగా రఘువర్‌ దాస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని బిర్సాముండా ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఆదివారం రఘువర్‌ దాస్‌ చేత రాష్ట్ర  గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.…

Featured News

సిద్ధిపేటలో ఇస్లామిక్‌ బ్యాంక్‌

సీఎం కేసీఆర్‌ నిర్ణయం సిద్దిపేట డిసెంబర్‌ 28(జనంసాక్షి): మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.. మైనార్టీల అభివృద్ధి కోసం షాదీముబారక్‌తో పాటు ఎన్నోసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి చేయూతనందిస్తుంది. మైనార్టీ వర్గాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించి…

Cover Story

ఎయిర్‌ ఏసియా విమానం అదృశ్యం

కూలిపోయి ఉండొచ్చు 162 మంది ప్రయాణికులు కొనసాగుతున్న గాలింపు చర్యలు జకార్తా డిసెంబర్‌ 28(జనంసాక్షి)- ఇండోనేషియా నుంచి సింగపూర్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఏషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. ఇండోనేషియా-సింగపూర్‌ క్యుజడ్‌ 8501 విమానానికి కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలు పూర్తిగా…

Featured News

ఆప్‌ ఢిల్లీలో భారీ ర్యాలీ

గ్రామాలకు ప్రత్యేకాధికారాలు కేజ్రీవాల్‌పై దాడి కాఫీ విత్‌ కేజ్రీవాల్‌ కార్యక్రమంతో మమేకం న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రచారంలో భాగంగా ఆప్‌ భారీ ర్యాలీలకు శ్రీకారం…