.అమితాబ్‌కు అక్కినేని పురస్కారం
చిత్రపరిశ్రమను ఆదుకుంటాం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు.…










