Tuesday, 3 November 2026

February 2015

Featured News

వెంకయ్యా క్షమాపణలు చెప్పు… విపక్షాల పట్టు

నేను అన్‌పార్లమెంటరీ వాడలేదు.. వెంకయ్య న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది.  గురువారం ఉదయం  సభ ప్రారంభం…

Featured News

విద్యుత్‌ కొరత లేకుండా చూస్తాం

కరెంటు అవసరాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఎట్టిపరిస్థితుల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఆటంకం కలుగకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ఉన్న విద్యుత్‌తో పాటు ఎక్కడెక్కడ నుంచికొనుగోలు చేస్తున్నదీ…

Cover Story

కొత్త రైళ్ల ప్రతిపాదనే లేదు

చార్జీల పెంపులేదు ఆధునీకరణ, డిజిటలైజేషన్‌ సౌకర్యాలు స్వచ్చ భారత్‌కు పెద్దపీట మహిళల భద్రతకు 182 టోల్‌ ఫ్రీ వైఫై సీసీ కెమెరాలు, అప్పర్‌ బెర్తుకు నిచ్చెన 120 రోజుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ కాజీపేట-విజయవాడ మధ్య మూడోలైన్‌ నిర్మాణం 2015-16…

ఎడిట్ పేజీ

మోదీ సర్కారు కార్పొరేట్‌ రాబందుల వైపేనా.!

యూపీఏ పదేళ్ల వరుస పాలనపై దేశ జనమంతా పీకలదాకా అసహనం వెల్లడిస్తున్న రోజులవి. అవినీతి పెచ్చరిల్లి కుంభకోణాలమయంగా మారిన కాంగ్రెస్‌ నేతృత్వ యూపీఏ రాజ్యాధికారంపై దేశవ్యాప్తంగా ఛీత్కారాలు వెల్లువెత్తుతున్న తరుణమది. ఇదే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షపార్టీ బీజేపీ నేతలు…

వార్తలు

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ పూర్తయిన అనంతరం సెన్సెక్స్‌ 279 పాయింట్లు పడిపోయి 28,729పాయింట్లకు చేరింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 8767.25 పాయింట్ల నుంచి 8700 పాయింట్లకు పడిపోయింది.

వార్తలు

షాక్: మ్యూజియంలో ఒళ్లో చిన్నారితో నగ్నంగా తిరిగిన స్విస్ యువతి

బెర్లిన్: ఓ స్విస్ ఆర్టిస్ట్ దుస్తులు లేని ఓ చిన్నారిని ఎత్తుకొని… ఓ ఫోటో ప్రదర్శన గ్యాలరీలో నగ్నంగా తిరిగి సంచలనం సృష్టించింది. దీంతో అక్కడకు వచ్చిన సందర్శుకులు నోరు వెళ్లబెట్టారు. నగ్నంగా గ్యాలరీని కలియతిరుగుతున్న ఆమెను చూసి…

వార్తలు

విశాఖలో నిరసనలు

విశాఖపట్టణం,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటును ప్రకటించనందుకు నిరసనగా ప్రజలు విశాఖ రైల్వేస్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. గో బ్యాక్‌ బీజేపీ, టీడీపీ ఎంపీలు అంటూ ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ అసమర్ధత వల్ల…

వార్తలు

విశాఖ రైల్వే జోన్‌ లేనట్లే

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): రైల్వే బడ్జెట్‌పై  కోటి ఆశలతో ఎదురుచూసిన తెలంగాణా, ఆంధ్ర  ప్రజలకు  మొండి చేయి ఎదురైంది. ప్రధానంగా విశాఖ రైల్వే జోన్‌  ఊసే లేకుండా పోయింది. అంతర్జాతీయంగా స్టేషన్లను ఆధునీకరిస్తామన్న గతంలో చేసిన ప్రకటనలకు ప్రాధాన్యం లేకుండా పోయింది.…

జాతీయం

వెంకయ్య వ్యాఖ్యలపై విపక్షాల నిరసన

క్షమాపణకు పట్టు..అన్‌పార్లమెంటరీ వాడలేదన్న వెంకయ్య న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది.  గురువారం ఉదయం  సభ ప్రారంభం…

జిల్లా వార్తలు

వేడుకగా యాదగిరి బ్ర¬్మత్సవాలు

నల్లగొండ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్ర¬్మత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం జగన్మోహినీ అవతారంలో భక్తులకు లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. మాడవీధుల్లో కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. ఈ రోజు రాత్రికి స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మ¬త్సవం ఉంటుంది.…