జిల్లాస్థాయి క్యారమ్ ఎంపిక పోటీలకు రంగం సిద్దం
ఆదిలాబాద్,ఫిబ్రవరి26(జనంసాక్షి): జిల్లాలో క్యారమ్ పోటీలకు ప్రానిధ్యం పసెరుగుతోంది. అలాగే దీనిపై మక్కువ కూడా పెరుగుతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో యువత దీనిపై ఆసక్తి చూపుతోంది. దీనిని ఆధారం చేసుకుని బెల్లంపల్లి పట్టణంలోని సీఈఆర్ క్లబ్‌లో వచ్చే నెల 1న…

