Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

జనన మరణాల నివేదికలపై ఆరా

గుంటూరు,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): రెండేళ్లుగా తాడేపల్లి పట్టణం జనన మరణాల నివేదికను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి పంపకపోవడంతో వివరాలు నమోదు కావడం లేదని గుర్తించారు.గత 24 నెలల నుంచి తాడేపల్లి పట్టణంలో జనన, మరణాలకు సంబంధించి సమాచారం హైదరాబాద్‌లోని కార్యాలయానికి పంపకపోవడంపై…

వార్తలు

కార్పోరేట్‌కు దీటుగా గురుకుల పాఠశాలలు

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): గురుకుల పాఠశాల్లో అయిదో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని బోధించడం వల్ల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త  పుల్లయ్య చెప్పారు. 2015-2016 విద్యాసంవత్సరంలో అయిదో తరగతిలో…

వార్తలు

5లోగా టిడిపి కమిటీల ఏర్పాటు పూర్తి

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలను మార్చి 5వతేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కన్వీనర్‌ ఎడబోయిన బస్వారెడ్డి ఒక ప్రకటనలో టిడిపి శ్రేణులకు సూచించారు.ఈనెల 28తేదీలోపు పూర్తిచేయాల్సిఉండగా మార్చి 5వతేదీ వరకు గడువును పొడిగించినట్లు…

వార్తలు

రాయికల్‌లో జీయర్‌ ట్రస్ట్‌ కళ్యాణమండపం

కరీంగనర్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  చినజీయరు స్వామి ఆధ్వర్యంలోని జీయర్‌ ట్రస్టు రాయికల్‌ పట్టణంలో భారీ కళ్యాణమండపాన్ని నిర్మిస్తోంది. సుమారు కోటితో నిర్మించనున్న కల్యాణ మండపం నిర్మించనున్నట్లు జీయర్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు. దీనికోసం మార్చి 2నభూమిపూజ చేపట్‌ఆరు. అలాగే  వృత్తి విద్యా…

ఎడిట్ పేజీ

వారసత్వ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ బయట పడాలి..!

మునిగే పడవకు నావికుడు ఎవరైతే ఏంటి అన్న చందంగా కాంగ్రెస్‌ పరిస్థితి ఉంది. నాయకుడు అన్నవాడి ప్రతిభ అధికారంలో లేనప్పుడే తెలుస్తుంది. పగ్గాలు రాహుల్‌కు అందిస్తారని చేసుకుంటున్న ప్రచారం చూస్తే కాంగ్రెస్‌లో గందరగోళం కనిపిస్తోంది. పగ్గాలు తల్లి చేతుల్లో…

వార్తలు

28 వరకు ఓపెన్‌ దరఖాస్తులకు అనుమతి

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 12వతేదీన ప్రవేశపరీక్ష జరుగుతుంది. ఈమేరకు గతంలోనే ప్రకటించిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈనెల 28తేదీవరకు ప్రవేశపరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు…

వార్తలు

అన్నా స్ఫూర్తిమంత్రంతో ముందుకు దూసుకురానున్న కేజ్రీ

మోడీకి ధీటుగా ఎదిగే అవకాశాలున్న నేత న్యూఢిల్లీ, ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): అన్నా హజారే మరోమారు సమర శంఖం పూరించారు. ఆయనకు తోడుగా ఇప్పుడు సిఎం ¬దాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా తోడయ్యారు. అవినీతిని అంతం చేసే క్రమంలో…

వార్తలు

సింగరేణిలో తీవ్రమవుతున్న కాంట్రాక్ట్‌ కార్మికుల ఆందోళన

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): ఒప్పంద కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.  కాంట్రాక్టు కార్మికులకు ఒకటో కేటగిరి వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ  ధర్నా చేపట్టారు. ఒప్పంద కార్మికుల ఐకాస ఆధ్వర్యంలో…

వార్తలు

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి: డిఇవో

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): రోజువారీగా ప్రత్యేక తరగతులతో పూర్తిస్థాయిలో పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిఇవో సత్యనారాయణరెడ్డి సూచించారు. టెన్త్‌ ఫలితాల్లో ఆదిలాబాద్‌ ముందుండేలా చూడాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు…

వార్తలు

7న మాదిగ మహిళా ప్రదర్శన

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): ఎస్సీ వర్గీకరణ కోసం హన్మకొండలో మాది మహిళలతో భారీ ప్రదర్శనకు ఎమ్మార్పీఎస్‌ సిద్దం అవుతోంది. ఇరు రాష్టాల్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మార్చి 7న హన్మకొండ ఏకశిల పార్కు నుంచి అమరవీరుల స్తూపం…