Wednesday, 4 November 2026

February 2015

Featured News

నల్లధనాన్ని వెనక్కు తెస్తాం

మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యంతో డిజిటల్‌ ఇండియాను నెలకొల్పుతా దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకుంటాం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): ఉపాధి కల్పన నుంచి సంపద సృష్టి వరకు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్‌  వెల్లడించారు.…

Featured News

రాహుల్‌ సెలవు చీటీ

కొంతకాలంపాటు అన్ని కార్యక్రమాలకు దూరం న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొంతకాలంపాటు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభకు గైర్హాజరయ్యారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి…

Featured News

సీ-బ్లాక్‌లో నో ఎంట్రీ

సచివాలయంలో మీడియాపై మొదలైన ఆంక్షలు హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి):  తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే సీబ్లాక్‌ లోపలికి మీడియా ప్రతినిధులకు అనుమతి లేకుండా చేశారు. విూడియా గొంతు నొక్కే దిశగా టీ-సర్కార్‌ అడుగులు వేస్తోందన్న విమర్శలను…

Featured News

సచివాలయంలో ఆంక్షలు లేవు

నియంత్రణ మాత్రమే ఉంటుంది లోతుగా మాట్లాడేందుకు సుముఖంగా లేను 3 శుభవార్తలు వింటారు అల్లం నారాయణ హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి): తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షల విషయంపై  ఎలాంటి జీవో లేదని ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. అయితే…

Featured News

నిప్పువైతే అగ్నిప్రవేశం చెయ్‌

పూర్తి ఆధారాలున్నాయి విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తాం జగదీశ్వర్‌రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడ్డా…పొన్నం హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి):  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో మాజీ విద్యాశాఖ మంత్రికి 5 శాతం ముడుపులు ముట్టాయని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్‌ నేత, మాజీ…

Cover Story

కార్పొరేట్‌లకు కొమ్ము కాస్తున్న కేంద్ర సర్కార్‌

భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా అన్నా దీక్ష మద్దతు ప్రకటించిన మేధాపాట్కర్‌ తదితరులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): కార్పొరేట్లకు కొమ్నుకాస్తూ కేంద్ర సర్కార్‌ తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ ను వ్యతిరేకిస్తూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌…

వార్తలు

స్వైన్‌ ఫత్లి నివారణకు కేంద్ర సహకారం కావాలి: మమత

హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూ నివారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ…

వార్తలు

కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను అడ్డుకుంటాం: రాఘవులు

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను చట్టరూపంలోకి తేవాలని ప్రయత్నిస్తోందని సీపీఎం ఆరోపించింది. ఈమేరకు ఇవాళ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఇక్కడి ఎంబీ భవన్‌లో ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడారు.…

వార్తలు

నెక్లెస్‌రోడ్లో గ్రీన్‌ రన్‌ను ప్రారంభించిన ఎంపి కవిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):హైదరాబాద్‌ నగరంలో 100 జంక్షన్లు ఏర్పాటు చేసి మొక్కలు నాటనున్నట్టు ఎంపీ కవిత తెలిపారు. నెక్లెస్‌  రోడ్డులో ప్‌లానెట్‌ 3 ప్రొటెక్షన్‌ అలయన్స్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్‌ రన్‌ను ఆమె ప్రారంభించారు. హైదరాబాద్‌ను హరితనగరంగా…

నల్లగొండ

ఒకేప్రాంతం అని రైలులో దోంగ‌త‌నం చేసిన వ్య‌క్తి ఆరెస్టు

న‌ల్గొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన సందీప్ తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సందీప్ తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి అహ్మదాబాద్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో పరిచయమయిన బంటు…