జంతర్‌మంతర్‌లో అన్నాహజారే దీక్ష
న్యూఢిల్లీ : హస్తినలోని జంతర్‌మంతర్‌లో సామాజిక ఉద్యమకారులు అన్నాహజారే మరోసారి దీక్ష చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రైతు సంఘాలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు అన్నాహజారే. ఈ సందర్భంగా అన్నా మాట్లాడుతూ.. భూసేకరణ…




