Wednesday, 4 November 2026

February 2015

స్పొర్ట్స్

ఇంగ్లాండ్‌ తొలి బోణీ

స్కాట్లాండ్‌పై 119 పరుగుల తేడాతో  విజయం కైస్ట్ర్‌ చర్చ్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాడం బోణీ కొట్టింది. న్యూజిలాండ్‌ లోని  కైస్ట్ర్‌ చర్చ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.…

వార్తలు

వాడిగా.. వేడిగా జరగనున్న పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. ఆర్డినెన్స్‌ వ్యవహారంపై ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి స్థానంలో బిల్లులు…

వార్తలు

తాగునీటి ఎద్దడిపై ప్రణాళిక: మంత్రి ఆదేశం

అనంతపురం,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): జిల్లాలో వేసవిలో  ఏయే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందో గుర్తించాలని మంత్రి సునీత అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్దంచేయాలని అన్నారు. దీని ఆధారంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నిధుల మంజూరు చేయించనున్నామని ఆమె తెలిపారు.…

సీమాంధ్ర

విభజన సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు :సీపీఐ

అనంతపురం,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఆంధప్రదేశ్‌ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక ¬దా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయిస్తామని చెప్పిన భాజపా ఇప్పటివరకు ఆ వూసే ఎత్తలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తెలిపారు. ఛాయ్‌…

సీమాంధ్ర

కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటన

చిత్తూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 24, 25వ తేదీల్లో మరోమారు జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే నీరుచెట్టు కార్యక్రమం కోసం వచ్చిన బాబు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  కుప్పం పర్యటన ఖరారైన నేపథ్యంలో భారీ బందోబస్తు…

సీమాంధ్ర

ప్రత్యేక హోదాపై విమర్శలు తగవు

చిత్తూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  రాష్టాన్రికి ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో కేంద్రంపై కాంగ్రెస్‌, వైకాపా నేతలు ఆరోపణలకు దిగడం దారుణమని భాజపా జిల్లా కార్యదర్శి గోపాలరెడ్డి అన్నారు.  ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి కాంగ్రెస్‌ హయాంలో…

సీమాంధ్ర

25న ఎమ్మెల్సీ అభ్యర్థి కృష్ణారావు నామినేషన్‌

కాకినాడ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఉపాధ్యాయ నియోజకవర్గానికి నామినేషన్ల పర్వం వేడెక్కింది. 24న కృష్ణారావు, 26న చైతన్యరాజులు తమ నామినేషన్లు వేయనున్నారు.ఈ మేరకు వారు తమేర్పాట్లను చేస్తున్నారు  గురువులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిసిన వాడిగా, నిజాయతీ, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడిగా తాను…

సీమాంధ్ర

2నేడు పిడీఎఫ్‌ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీ

ఏలూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని పీడీఎఫ్‌ అభ్యర్థి రాము సూర్యారావు ఈనెల 24వ తేదీన కాకినాడలో నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకోసం  ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నట్లు యుటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ ర్యాలీ ఉదయం 7 గంటలకు…

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  తెలంగాణలో రెండు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపింఉకోవడం ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటుతామని పిసిసి చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ…

నల్లగొండ

వైభవంగాబ్రహ్మోత్స‌వ‌ వేడుకలు

నల్గొండ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో  భాగంగా నాల్గో రోజైన సోమవారం అలంకార సంబురాన్ని చేపట్టారు. ఉగ్రుడైన నరసింహుడిని మురళీకృష్ణుడిగా అలంకరించి తిరువీధుల్లో వూరేగించారు.…