Friday, 6 November 2026

March 2015

జిల్లా వార్తలు

చెరువులు తెలంగాణ వారసత్వ సంపద: హరీష్

నిజామాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెరువులు మన రాష్ట్రంలో ఉన్నయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. నేడు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిగూడలోని సదాశివనగర్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ…

జిల్లా వార్తలు

కత్తులతో బెదిరించి..దోచుకెళ్లారు

వరంగల్ : ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి వారి నుంచి 7 తులాల బంగారంతో పాటు నగదును దుండగులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగింది. వివరాలు పాలకుర్తికి చెందిన గట్లు బాలనర్సయ్య కిరాణా…

ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి

ఖమ్మం:  ఖమ్మం జిల్లా వైరా మండలంలో బుధవారం అర్ధరాత్రి ఘోరా రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సంజీవరావు, ఆయన భార్య దుర్మరణం చెందారు. వైరా పాత బస్టాండ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న…

జిల్లా వార్తలు

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 11 విద్యుత్‌ ఉపకేంద్రాలు: కేసీఆర్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 11 విద్యుత్‌ ఉపకేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని సదాశివనర్‌లో మిషన్‌ కాకతీయ పనులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన…

స్పొర్ట్స్

దక్షిణాఫ్రికా యూఏఈపై ఘన విజయం

వెల్లింగ్టన్:ఊహించినట్లుగానే యూఏఈను దక్షిణాఫ్రికా దంచేసింది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన సఫారీలు పసికూన యూఏఈపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో ఆపై బౌలింగ్ లోరాణించిన సఫారీలు 146 పరుగుల భారీ విజయాన్ని సొంతం…

మెదక్

పోలీస్ స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య

మెదక్ : మెదక్ జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ పరిథిలోని పుల్కల్ పోలీసు స్టేషన్‌లో  రిమాండ్‌లో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. వివరాలు.. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మంజుల(30) అనే…

వరంగల్

సస్పెండైన వరంగల్‌ డీఎంహెచ్‌ఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

  వరంగల్‌ జ‌నంసాక్షి :  సస్పెన్షన్‌కు గురైన వరంగల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అధికారులు ఏకకాలంలో సాంబశివరావు బంధువుల ఇళ్లు, కాలేజీ, హైదరాబాద్‌లో సోదాలు చేశారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

మా కూతుర్ని చంపేశారు

జేసీ ఎదుట కస్సే రచన తల్లిదండ్రుల వాంగ్మూలం   పెదపాడు : మా పాపను ఎవరో చంపేశారంటూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి కస్సే రచన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఫిబ్రవరి 25న వట్లూరులోని…

నల్లగొండ

రెచ్చిపోయిన ఇసుకమాఫియా

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇసుక మాఫీయా రెచ్చిపోయింది. వలిగొండ మండలం గుర్నాథ్ పల్లి వద్ద ఇసుక రవాణా ను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిపై నిందితులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు… వలిగొండ…

వార్తలు

మధుయాష్కీపై కేసు నమోదు

మాజీ ఎంపీ మధుయాష్కీ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ బుధవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో చిల్కూరు బాలాజీ దేవాలయ అర్చకులు, ట్రస్టీ రంగరాజు ఫిర్యాదుచేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం…