యూఏఈ టార్గెట్ 342 పరుగులు
ప్రపంచకప్‌లో భాగంగా పూల్-బీలో నేడు దక్షిణాఫ్రికా-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 341…

