తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న నెల్లూరు కలెక్టర్
నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టర్ జానికి ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ ఉదయం ఆమె అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని…




