Thursday, 5 November 2026

March 2015

Featured News

వాస్తవ విరుద్ధంగా బడ్జెట్‌..ఎరబ్రెల్లి

హైదారబాద్‌,మార్చి11(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై తెలంగాణ టిడిపీ నేతలు నిప్పులు చెరిగారు.ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం…

Featured News

పరిశ్రమలకు విద్యుత్‌ కోతలుండవు

సీఐఐ సదస్సులో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైనదని ముఖ్యమంత్రి కెసీఆర్‌ మరోమారు పునరుద్ఘాటించారు. అలాగే పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు ఉండబోవని కూడా స్పష్టం చేశారు. మరో రెండు నెలలు దాటితే అన్ని విద్యుత్‌ సమస్యను…

Cover Story

హామీల ప్రతిబింబంగా తొలి బడ్జెట్‌

పన్నులు లేవు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఈటెల ప్రణాళిక వ్యయం రూ. 52,383కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ. 63,306కోట్లు రెవెన్యూ మిగులు రూ. 531కోట్లు ద్రవ్యలోటు రూ.16,969 కోట్లు కేంద్ర పన్నుల వాటా రూ.12,823 కోట్లు హైదరాబాద్‌ –…

వార్తలు

భారత రైల్వేలకు లక్షాయాబ’్ఞయవేల కోట్లు సమకూర్చనున్న ఎల్‌ఐసీ

హైదరాబాద్‌: భారత రైల్వేల సామర్థ్యం పెంపునకు కావలసిన లక్షాయాబ’్ఞయవేల కోట్ల రూపాయలను భారతీయ జీవిత బీమా సంస్థ సమకూర్చనుంది. ఈ మేరకు ఇరు సంస్థల ఉన్నతాధికారులు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు సమక్షంలో ఒప్పంద పత్రాలపై నేడు సంతకాలు…

జాతీయం

దిల్లీ విమానాశ్రయంలో రెండున్నర కేజీల బంగారం పట్టివేత

హైదరాబాద్‌: దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.6 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.64.87లక్షలు ఉంటుందని తెలిపారు. బ్యాంకాక్‌ నుంచి దిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగులో ఈ బంగారం లభ్యమైనట్లు పేర్కొన్నారు. దాన్ని…

Main

వసతి గృహంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

అంతర్జాతీయం

ఇల్లు కొంటే ఇంటి యజమాని ఉచితం

హైదరాబాద్‌ : ఇల్లు కొనుగోలు చేస్తే ఏదైనా వస్తువులు ఉచితంగా ఇస్తామనే ప్రకటనలు మనం చూసివుంటాం. అయితే ఇందుకు భిన్నంగా ఇల్లు కొనుగోలు చేస్తే ఇంటి యజమానిని కూడా వివాహం చేసుకోవచ్చనే ప్రకటన ఇండోనేషియా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.…

జాతీయం

వైరల్‌ ఫీవర్‌తో పార్లమెంటుకు సోనియా దూరం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్న, ఇవాళ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేదు. ఆమె వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే సమావేశాలకు హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోనియా యూపీలోని రాయ్‌బరేలీ నుంచి…

Main

హైకోర్టు సమీపంలో చిన్నారి అపహరణ

హైదరాబాద్‌: నగరంలోని హైకోర్టు సమీపంలో రెండేళ్ల బాలిక మౌనిక అపహరణకు గురైంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. దుండగుల కోసం 5 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు.

వార్తలు

మణిపూర్‌లో మొదటి స్వైన్‌ఫ్లూ కేసు

ఇంఫాల్: మణిపూర్‌లో ఇవాళ మొట్టమొదటి స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. ఇంఫాల్‌లో 35 ఏళ్ల మహిళ హెచ్1ఎన్1 లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారని ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారి వెల్లడించారు. మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో…