Thursday, 5 November 2026

March 2015

అంతర్జాతీయం

రెండేళ్లలో పది పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ఒక్కరు, ఇద్దరు కాదు.. కేవలం రెండేళ్లలో 10 మంది యువకులను పెళ్లి చేసుకుందో ఇరవై ఏళ్ల ఇరాన్ యువతి. పలువురిని పెళ్లి చేసుకోవడం.. పలు సాకులు చెప్పి విడాకులు తీసుకోవడం పరిపాటిగా పెట్టుకుంది. అయితే తమను మోసం చేసిందంటూ…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో ఫించన్‌ అందలేదని వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

 ఆదిలాబాద్ పింఛన్‌ రాలేదనే మనస్తాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మీతండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్నాళ్లు పింఛన్‌ అందుకున్న ఆయన ఇప్పుడు పింఛన్‌ అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి…

Featured News

నేడు ఫ్లోర్‌ లీడర్ల సమావేశం

అసెంబ్లీలో దాడిపై ప్రధాన చర్చ హైదరాబాద్‌,మార్చి08(జనంసాక్షి): అసెంబ్లీ ఉభయ సభల శాసన సభాపక్ష నేతలు భేటీ కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నేతలు సభాపతి మధుసూధనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌తో సమావేశం కానున్నారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా…

Featured News

మార్పు మావల్లే సాధ్యం

పీడీపీ భాజపా కూటమి అపవిత్ర కలయిక హురియత్‌ నేత మస్రత్‌ శ్రీనగర్‌,మార్చి08(జనంసాక్షి): హుర్రియత్‌ కాన్ఫరెన్స్‌ నేత, కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరత్‌ అలం జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన పీడీపీ-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంపై విమర్శలు…

Featured News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజా వ్యతిరేక విధానాలు

పటిష్ట ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఖమ్మం,మార్చి08(జనంసాకి)్ష: ప్రస్థుతం అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు…

Featured News

కేబినెట్‌లో దళితులు, మహిళలు లేరు

    చరిత్రలో ఇదే మొదటిసారి.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ బాద్యతలు స్వీకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి08(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌లో దళితులు, మహిళలు లేకపోవడం సిగ్గుచేటని, ఇది ఒక కేసీఆర్‌ ప్రభుత్వానికే చెల్లిందని టీ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌  కుమార్‌రెడ్డి…

Featured News

మహిళలపై దాడులు.. సిగ్గుతో తలదించుకోవాలి: ప్రధాని నరేంద్రమోడీ

న్యూఢిల్లీ,మార్చి08(జనంసాకి)్ష:  దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హింసను భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినప్పుడల్లా సిగ్గుతో తల దించుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన అనంతరం…

Cover Story

తెలంగాణ యోధునికి ఏదీ గౌరవం?

తొలిదశ తెలంగాణ ఉద్యమనేత లక్ష్మినారాయణకు అవమానం తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్‌ అడ్రసయిన అమరవీరులస్థూపానికి పునాది వేసిన యోధుడు మహరాజ్‌గంజ్‌ ఎమ్మెల్యేగా, హైదరాబాద్‌ మేయర్‌గా సేవలందించిన లక్ష్మినారాయణ లక్ష్మినారాయణ చనిపోతే ప్రాధాన్యం ఇవ్వని సీమాంధ్ర మీడియా తెలంగాణ బిడ్డల పట్ల…

సీమాంధ్ర

ఈదురు గాలులకు నేలకూలిన అరటి

కళ్యాణదుర్గం, మార్చి 8 : అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంనరసాపురంలో శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు అర టిపంట నేలకూలి సుమారు రూ.3 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. నరసాపురం గ్రామానికి చెందిన సు మారు 15ఎకరాల్లో అరటిపంటను సాగుచేశారు.…

హైదరాబాద్

సైనాకు సీఎం కేసీఆర్ అభినందనలు

హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ షట్లర్ సైనా నెహ్వాల్ కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ కు చేరడం ద్వారా సైనా చరిత్ర సృష్టించారని…