కొనసాగుతున్న బీఏసీ సమావేశం
హైదరాబాద్: శాసనసభాపతి అధ్యక్షతన ఏర్పాటైన బీఏసీ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో సభలో జరిగిన గొడవ వీడియో దృశ్యాలు పరిశీలించాలని నిర్ణయం. బాధ్యులపై ఏం చర్యలు తీసుకోవాలో మరోమారు చర్చించాలని నిర్ణయం. రేపు సభ నిర్వహించాలా వద్ద అన్న అంశంపై…




