నిమ్రుద్ పట్టణాన్ని ధ్వంసం చేస్తున్న ఐఎస్‌ఐఎస్
బాగ్దాద్: ఇరాక్‌లోని చారిత్రక పట్టణం నిమ్రుద్‌ను ఇస్లామిక్ మిలిటెంట్లు ధ్వంసం చేయడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఇరాక్, సిరియాలలో కొన్ని ప్రాంతాలను తమ స్వాధీనంలో ఉంచుకున్న ఇస్లామిక్ మిలిటెంట్లు చారిత్రక పురావస్తు నగరం నిమ్రుద్‌ను గురువారం ధ్వంసం చేశారు.…






