Wednesday, 4 November 2026

March 2015

మెదక్

‘నిరుపేద ఆడపిల్లల కోసం కళ్యాణలక్ష్మి పథకం’

మెదక్: నిరుపేద ఆడ పిల్లల వివాహం కోసమే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టిందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలను…

జాతీయం

29.3 కోట్ల భార్యలకు.. 28.7 కోట్లమందే భర్తలు!

న్యూఢిల్లీ : మన దేశంలో ఇప్పుడు పెళ్లయిన భర్తల కంటే.. పెళ్లయిన భార్యల సంఖ్య 66 లక్షలు ఎక్కువగా ఉందట! ఈ విషయం తాజా లెక్కల్లో అధికారికంగా తేలింది. పెళ్లి చేసుకున్న మగాళ్లు ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిపోతూ…

కరీంనగర్

సూర్యచంద్రులున్నంత వరకూ టీడీపీ ఉంటుంది – రేవంత్‌

కరీంనగర్‌ ( మార్చి 3) : సూర్యచంద్రులు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కనే అమరులకు స్థూం పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల మానిఫెస్టోలో…

హైదరాబాద్

రేపు జంటనగరాల్లో ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

ఆర్‌వోబీ పనుల వల్ల 4,5,6 తేదీల్లో రామగుండం – పెగ్గంపేట స్టేషన్ల మధ్య అంతరాయం సికింద్రాబాద్‌, (మార్చి3): సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఓపెన్‌ కాస్ట్‌ పనుల్లో భాగంగా రేపు పలు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు అయ్యాయి. ఆర్‌వోబీ పనుల కారణంగా…

హైదరాబాద్

ఓయూ బీసీఏ ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిదిలో డిసెంబర్‌లో నిర్వహించిన బీసీఏ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు బీసీఏ ఫలితాలను విడుదల చేసినట్టు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షల ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in లో ఉంచినట్టు…

వార్తలు

విశాఖలో జనంపైకి దూసుకెళ్లిన గుర్రాలు

విశాఖపట్నం, మార్చి 3: జిల్లాలోని పరవాడ మండలం, తానంలో గుర్రాలు, జనంపైకి దూసుకెళ్లాయి. గ్రామదేవత పండుగ సందర్భంగా గుర్రపు పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో రెండు గుర్రాలు జనం మీదకి వెళ్లాయి. దీంతో ముగ్గురు గాయపడ్డారు. గుర్రాలు జనాన్ని…

హైదరాబాద్

అంధకారంలో కోఠి ప్రసూతి ఆస్పత్రి

హైదరాబాద్‌, (మార్చి 3): హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మూడు గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. దీంతో ఆస్పత్రి మొత్తం అంధకారంలో మునిగి పోయింది. విద్యుత్‌ సరఫరా లేకపోవడం, జనరేటర్లు పని చేయక పోవడంతో ఆస్పత్రిలోని…

వార్తలు

జూన్‌కి తాత్కాలిక రాజధాని నిర్మాణం సాధ్యం కాదు – మంత్రి నారాయణ

ఈ ఏడాది జూన్‌ లోగా తాత్కాలిక రాజధాని నిర్మాణం సాధ్యం కాదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగసంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ రైతులు స్వచ్ఛందంగా 32 వేల…

వార్తలు

జగన్ గో బ్యాక్: మంగళగిరిలో ఫ్లెక్సీలు

గుంటూరు (మార్చి 03): రాజధాని కోసం ఏపీ సర్కారు చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ఆందోళనలకు ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెంలో జగన్‌ గో బ్యాక్‌ అంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని…

స్పొర్ట్స్

ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు

కాన్‌బెర్రా: ప్రపంచకప్‌లో 412 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికాపై బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయే సమయానికి 167 పరుగులు చేసింది. ఐర్లాండ్,దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్ అబాట్ చేతిలో ఓబ్రెయిన్ 8వ వికెటును కోల్పోయాడు.…