నెమలిలో వేణుగోపాలస్వామి బ్ర¬్మత్సవాలు
విజయవాడ,మార్చి3(జనంసాక్షి): గంపలగూడెం కృష్ణాజిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలిలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్ర¬్మత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే స్వామి వారి మూలవిరాట్టుకు విశేషాభిషేకాలు నిర్వహించి ఉత్సవ విగ్రహాన్ని పెండ్లికుమారునిగా అలంకరించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.…
