నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): కామేపల్లి మండలంలోని మద్దులపల్లిలో కామేపల్లి ఎక్సైజ్ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, 900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని ఎక్సైజ్ ఎస్సై చిరంజీవులు తెలిపారు. ఆరుగురిపై కేసు…
