తెలంగాణ తిరుమల ఆలయాన్ని నందనవనంగా మారుస్తా: మంత్రి పోచారం
నిజామాబాద్,మార్చి3(జనంసాక్షి): బీర్కూర్ శివారులో వెంకన్న కొండపై ఉన్న తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని నందనవనంగా మారుస్తానని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర ఉద్యానవన సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారులు వెంకన్న కొండకు…
