డిసిసిబి కైవసానికి టిఆర్‌ఎస్ స్కెచ్
సంగారెడ్డి,మార్చి3(జనంసాక్షి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు జైపాల్‌రెడ్డిపై ఉపాధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు 13 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులివ్వడంతో ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కాక రగిలింది. టిఆర్‌ఎస్ నేత, మంత్రి హరీష్ రావు…
