Wednesday, 4 November 2026

March 2015

జాతీయం

ఢిల్లీ మెట్రోలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణం

ఢిల్లీ, మార్చి 28 : ఢిల్లీ పర్యటనకెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు శనివారం అక్కడి మెట్రోరైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం నుంచి ఢిల్లీ విమానాశ్రయం వరకు మెట్రోరైలులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తిరుగుపయనమయ్యారు.

Main

పదో తరగతి విద్యార్థినిపై హెడ్ కానిస్టేబుల్ హరి అత్యాచారం

సహకరించిన బాలిక తల్లి మెదక్, (మార్చి 28): మెదక్ జిల్లాలో  శివంపేటలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై హెడ్ కానిస్టేబుల్ హరి అత్యాచారానికి పాల్పడ్డాడు. హరికి బాలిక తల్లితో అక్రమ సంబంధం ఉంది. దీన్ని ఆసరాగా…

Main

బాన్సువాడ బంద్‌

నిజామాబాద్, (మార్చి 28):  రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుల దౌర్జన్యం, పోలీసుల ఓవర్‌ యాక్షన్‌కు నిరసనగా శనివారం బాన్సువాడలో అఖిలపక్షం బంద్ నిర్వహించింది. అనంతరం అఖిలపక్ష నేతలు పట్టణమంతా బైక్ ర్యాలీ చేపట్టారు. 

హైదరాబాద్

వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్‌, (మార్చి 28) : హైదరాబాద్ లో శనివారం  జగ్గు(37) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపూర్‌లో ఈ హత్య జరిగింది. మృతుడి వివరాలు, హత్యకు కల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు…

Main

గుప్తనిధుల కోసం..ముగ్గురి అరెస్ట్‌

రంగారెడ్డి, (మార్చి 28) : గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా  మేడ్చల్‌ మండలం గీర్మాపూర్‌లో గత కొద్ది రోజులుగా ముగ్గురు దుండుగులు  గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని పోలీసులకు…

Main

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న ఆదివాసీలు, లాఠీచార్జ్

భద్రాచలం, (మార్చి 28):  సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పంచడానికి భద్రాచలం వచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం కాన్వాయ్ ను ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో  పోలీసులు ఆందోళనకారులపై స్వల్ప లాఠీచార్జ్ చేసి  చెదరగొట్టారు.

ఖమ్మం

రామయ్యను దర్శించుకున్న కేంద్ర మంత్రి దత్తన్న

భద్రాచలం, (మార్చి 28) : భద్రాద్రి రామయ్య కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి  సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 

Main

రెండు ట్రాక్టర్‌లు ఢీ, ఒకరు మృతి

నల్గొండ, (మార్చి 28) :  నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  ఒకరు మృతి చెందారు. తుంగతుర్తి మండలం పసునూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రాక్టర్‌లు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో …

Main

వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

కరీంనగర్‌, మార్చి 28 : కరీంనగర్‌ జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడులలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Main

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి, ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌, (మార్చి 28) : శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండితులు, పామరులు అనే తేడా లేకుండా భక్తులందరూ దేవాలయాలకు వెళ్లి సీతారాములను దర్శించుకుంటున్నారు. జిల్లాలోని  వంగూరు మండలం శిరిసనగండ్లలో  జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో…