Monday, 2 November 2026

March 2015

హైదరాబాద్

నకిలీ కరెన్సీ కేసులో 12 మంది అరెస్ట్

హైదరాబాద్ : నకిలీ కరెన్సీ చలామణి కేసులో 12 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ 12 మంది నుంచి పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి కంప్యూటర్లు, స్కానర్లు స్వాధీనం చేసుకున్నట్లు…

Featured News

మరింత తగ్గిన బంగారం, వెండి

 హైదరాబాద్‌: డిమాండు తగ్గడంతో బంగారం, వెండి ధరలు ఈరోజు మరింత దిగివచ్చాయి. బంగారం ధర రూ.115 తగ్గింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.26,575కు చేరింది. వెండి చెప్పుకోదగ్గ రీతిలో 800 తగ్గింది. దీంతో కేజీ వెండి…

జాతీయం

అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీ

న్యూఢిల్లీ:  వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమయ్యారు.  ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం తదితరన అంశాల…

జాతీయం

ఢిల్లీలో కొట్టుకున్న ఇద్దరు లెక్చరర్లు

న్యూఢిల్లీ, మార్చి 31 : న్యూఢిల్లీలో ఇద్దరు లెక్చరర్లు కొట్టుకున్నారు. ఒక మహిళా లెక్చరర్‌ను జుట్టు పట్టుకుని తోటి లెక్చరర్‌ కొట్లాడు. కాలేజీలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కొట్టుకునే వరకు వచ్చింది. మహిళా అని చూడకుండా…

స్పొర్ట్స్

నా తర్వాత టార్గెట్ అదే: క్లార్క్

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తదుపరి లక్ష్యంపై గురిపెట్టాడు. టెస్టుల్లో తన టీమ్ ను ‘టాప్’కు తీసుకురావాలన్న పట్టుదలతో ‘పప్’ ఉన్నాడు. చివరి వన్డేలో చెలరేగి ఆడి జట్టుకు ప్రపంచకప్…

Featured News

పట్టిసీమపై కేసీఆర్ మౌనమేలనో!: పాల్వాయి

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణకు నీటి కేటాయింపులు లేకుండా పట్టిసీమ నిర్మిస్తుంటే  సీఎం కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు నష్టమని  పాల్వాయి అన్నారు. తెలంగాణ అభివృద్ధి…

హైదరాబాద్

నేడు రాష్ర్టానికి కేంద్ర మంత్రి గడ్కరీ

హైదరాబాద్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. రేపు భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన పనులకు నితిన్ శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి వద్ద రహదారికి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల…

జాతీయం

యాంటీ టెర్రర్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం

అహ్మదాబాద్ : వివాదాస్పద యాంటీ టెర్రర్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలో కూడా గుజరాత్ అసెంబ్లీ మూడుసార్లు బిల్లును పాస్ చేసింది. కానీ మూడు సార్లు ఈ బిల్లును ఆయా రాష్ట్రపతులు తిరస్కరించారు. యూపీఏ, ఎన్డీఏ…

హైదరాబాద్

ఇవాళ రాత్రినుంచి నిలిచిపోనున్న 80 శాతం ప్రైవేటు బస్సులు

హైదరాబాద్‌: ఇవాళ అర్థరాత్రి నుంచి అంతర్‌ రాష్ట్ర పన్నువిధానం అమల్లోకి రానుంది. పన్నుల భారంపై ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు నేడు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రైవేటు బస్సుల్ని నిలిపివేయాలని నిర్ణయించారు. దాంతో ఇవాళ రాత్రినుంచి 80 శాతం…