Monday, 2 November 2026

March 2015

Featured News

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లికి నాలుగో స్థానం

హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు ముగ్గురు టాప్‌-10లో చోటు సంపాదించారు. విరాట్‌ కోహ్లి 4వ స్థానంలో నిలవగా, శిఖర్‌ధావన్‌ 6వ స్థానంలో, కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని 8వ స్థానంలో నిలిచారు.…

Featured News

ఉద్యానవనాలుగా మారుతున్న స్మశానవాటికలు

 హైదరాబాద్‌:నగరంలోని స్మశానవాటికలన్నీ ఉద్యానవనాలుగా మారనున్నాయి. పుట్టెడు దుఖంతో వచ్చే వాళ్లకు… కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు స్మశానాలను పార్కులుగా జీహెచ్ ఎంసీ మార్చబోతుంది . నగరంలో 36 గ్రేవ్‌యార్డ్‌లను మొదటిదశలో అందంగా తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఓ స్మశాన…

Featured News

‘మా’ ఎన్నికల కేసు విచారణ వాయిదా

హైదరాబాద్‌, మార్చి 31 : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల కేసు విచారణను సిటీ సివిల్‌ కోర్టు ఏప్రిల్‌ 7కు వాయిదా వేసింది. మా ఎన్నికల తీరు సమంజసంగా లేదంటూ ఒ.కళ్యాణ్‌ అనేవ్యక్తి సిటీ సివిల్‌కోర్టులో దాఖలు చేసిన…

హైదరాబాద్

చెరువుల శుద్ధికి శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్‌:నగరంలో చెరువుల శుద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. మిషన్‌ కాకతీయలో భాగంగా అల్వాల్‌లోని చెరువుల్లో వీడ్‌హార్‌వెస్టర్‌ను ఉపయోగించి గుర్రపు డెక్క, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పనిలో పడ్డారు అధికారులు. మరి కాసేపట్లో మంత్రి హరీష్‌రావు.. కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.…

జాతీయం

పరిస్థితి అదుపులో ఉంది

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారామిలటరీ దళాలను పెద్ద సంఖ్యలో పంపించామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా…

Featured News

ఎంపీ కవిత అమెరికా పర్యటన

ఎంపీ కవిత ఇవాళ రాత్రి అమెరికాకు వెళ్లనున్నారు. న్యూజెర్సీలోని ప్రతిష్ఠాత్మక ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో నిర్వహించే.. అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలపై సదస్సులో ఆమె పాల్గొంటారు. ఏప్రిల్ 5వ తేదీనుంచి 9 తేదీవరకు.. ఉడ్రో విల్సన్ అంతర్జాతీయ సంబంధాల కేంద్రంలో…

Featured News

పిడుగుపడి ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా యాలాల్ మండలం పెర్కెంపల్లిలో విషాదం నెలకొంది. రాత్రి పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. సెవాలాల్ జయంతి సందర్భంగా మేకలను కొనుగోలు చేసుకుందుకు వెళ్తుండగా ఆకస్మాత్తుగా వర్షం రావడంతో చెట్టుకింద నిల్చున్నారు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు…

Featured News

జమ్ములో తగ్గుముఖం పట్టిన వరదలు

జమ్ముకాశ్మీర్‌లో వరదలు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటలుగా వర్షం కురవకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఉపశమనం లభించింది. జీలం నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయి దిగువకు చేరింది. ఐతే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.…

Featured News

బోరబండలో విషాదం

గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి హైదరాబాద్‌, మార్చి 31 : నగరంలోని బోరబండ దేవయ్య బస్తిలో విషాదం నెలకొంది. గత అర్థరాత్రి ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, దంపతులు గాయపడ్డారు. వెంటనే…

హైదరాబాద్

సచివాలయ తరలింపు పిటిషన్ కొట్టివేత

  సచివాలయం తరలింపుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆధారాలు లేకుండా పిటిషన్ వేసిన పిటిషనర్‌కు హైకోర్టు జరిమానా విధించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలన సౌకర్యాల…