అమెరికాకు ఎంతో రుణపడి ఉన్నాం : అష్రఫ్‌ఘని
వాషింగ్టన్, మార్చి 26 : ఉగ్రవాదంపై పోరుకు నాయకత్వం వహించిన అమెరికాకు తామెంతో రుణపడి ఉన్నట్లు అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తెలిపారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన అగ్రరాజ్యం అందించిన సహాయాన్ని కీర్తించారు. ఆఫ్ఘనిస్తాన్…



