Thursday, 5 November 2026

March 2015

అంతర్జాతీయం

కూలిన జర్మనీ విమానం

 స్పెయిన్ నుంచి జర్మనీ వెళుతున్న ఎయిర్‌బస్ ఎ320 మంచు పర్వతాల్లో ప్రమాదం.. అక్కడికి చేరుకోవటం చాలా కష్టం ఘటనాస్థలానికి హెలికాప్టర్ల ద్వారానే సహాయ బృందాల రవాణా {పమాదానికి కారణం తెలీదు.. ఎవరూ బతికే అవకాశం లేదు: ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లోని…

జిల్లా వార్తలు

రెండు రోజుల పర్యటన సంతృప్తికరం: గవర్నర్‌

వరంగల్‌, మార్చి 25: వరంగల్‌ జిలాల్లో తన పర్యటన సంతృప్తికరంగా ముగిసిందని గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంద న్నారు. మిషన్‌ కాకతీయ పనులు…

Main

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌, మార్చి 25: జిల్లాలోని కాల్వ శ్రీరామ్‌పూర్‌ మండలం ఊశన్నపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇదిలా ఉండగా, ఆత్మహత్యకు గల కారణాలను…

హైదరాబాద్

నగరంలో వేడుకగా నవమి శోభాయాత్ర

హైదరాబాద్‌, మార్చి 25: నగరంలో బుధవారం నిర్వహించిన నవమి శోభాయాత్ర వేడుకగా జరిగింది. నగరంలోని సీతారాంబాగ్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగి ఆదిత్యనాథ్‌, కమలానంద భారతి ఉత్సవ…

జిల్లా వార్తలు

సాయంత్రానికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ తొలిరౌండ్‌ ఫలితం

నల్లగొండ, మార్చి 25: నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ తొలి రౌండ్‌ ఫలితం సాయంత్రం ఆరు గంటలకు వెల్లడించే అవకాశం ఉంటుందని కౌంటింగ్‌-రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాత్రంతా కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా యూటీఎఫ్‌-సీపీఎమ్‌…

సీమాంధ్ర

సెంట్రల్‌ బ్యాంక్‌ మేనేజరు హత్య

విశాఖ, మార్చి 25 : తూర్పుగోదావరి జిల్లా తేటగుంట దగ్గర సెంట్రల్‌బ్యాంకు మేనేజరు ఆంజనేయులును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. విశాఖ అడ్డరోడ్డులో ఉన్న సెంట్రల్‌ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న ఆంజనేయులును దుండుగులు హత్య చేసిన అనంతరం, మృతదేహానికి సెక్యూరిటీ…

హైదరాబాద్

విమానం కూలిన ఘటనపై విచారణకు ఆదేశించిన భారత నావికాదళం

హైదరాబాద్‌: భారత నావికాదళానికి చెందిన విమానం గోవా సమీపంలో సముద్రంలో కూలడంపై నావికాదళం విచారణకు ఆదేశించింది. విమానం సముద్రంలో కూలడంతో ఇద్దరు నావికాదళ అధికారులు గల్లంతు కాగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆరు నావికాదళ రీ|కలు, నాలుగు విమానాలు…

Featured News

తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న మండలి ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్లను హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ మైదానంలో లెక్కిస్తున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ…

Featured News

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 25 : ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, తెలంగాణలో రెండు పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉభయగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో, గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ…

హైదరాబాద్

శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా

హైదరాబాద్ : శాసనసభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులకు, టీఆర్‌ఎస్ సభ్యులకు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించకుండా స్పీకర్ పోడియంలోకి వెళ్లి మంత్రి జగదీష్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…