Monday, 2 November 2026

March 2015

హైదరాబాద్

పెరూలో లోయలో పడ్డ బస్సు:21 మంది మృతి

హైదరాబాద్:పెరూలోని ఆయాకుచో ప్రావిన్స్‌లోని ఆండీస్ పర్వత శ్రేణుల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక…

జాతీయం

చిన్న వ్యాపారులకు తోడ్పాటు

చైనాకు చెందిన అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా చైర్మన్ జాక్ మా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్ లోని చిన్న వ్యాపారులకు సంస్థ ఏ విధంగా తోడ్పడాలనుకుంటున్నదో ఈ సందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు. ఈ నాలుగు నెలల్లో…

హైదరాబాద్

హోంశాఖ కార్యదర్శిని కలిసిన గవర్నర్

గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఉదయం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ తో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర కేంద్ర…

హైదరాబాద్

మిగులు రాష్ట్రమంటూనే పన్నులా? : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 31 : తెలంగాణ మిగులు రాష్ట్రమంటూనే ప్రజలపై మోయలేనంతగా పన్నుల భారం మోపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. మరో…

హైదరాబాద్

భూముల క్రమబద్దీకరణపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం భూముల క్రమబద్ధీకరణపై సచివాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవో 58,59లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ సమీక్ష జరుపుతున్నారు.

Featured News

మేక్‌ ఇన్‌ ఇండియాలో ఓడలు తయారు చేస్తాం

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి):  మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడే ఓడలు నిర్మిద్దామని, ఆ సత్తా భారత్‌కు ఉందని నిరూపిద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ సముద్ర రవాణా దినోత్సవం సందర్భంగా కేంద్ర నౌకాయానశాఖ…

Featured News

నూతన ఎమ్మెల్సీల ప్రమాణం

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణలో ఇఠీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నేతలు ప్రమాణస్వీకారం చేశారు. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి గెలిచిన రామచంద్రరావులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం…

Featured News

వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలం

స్థంభించిన రవాణా వ్యవస్థ న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలమైంది. కశ్మీర్‌ వరద పరిస్థితిపై ప్రధాని మోదీ సవిూక్షించారు. గత రెండుఎకేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీని శ్రీనగర్‌ వెళ్లి వరద పరిస్థితిని సవిూక్షించాలని ప్రధాని ఆదేశించారు.జమ్ముకశ్మీర్లో వరదలపై తక్షణ…

Featured News

రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు భేష్‌..గవర్నర్‌ నరసింహన్‌

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో భేటీ అనంతంరం ఆయన విూడియాతో మాట్లాడారు. ¬ం మంత్రితో భేటీ సాధారణమేనని…

Featured News

కోల్‌గేట్‌లో 2.25 కోట్ల దాసరి ఆస్థుల అటాచ్‌మెంట్‌

న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): కోల్‌గేట్‌ స్కాం కేసులో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు చెందిన రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. దాసరి 2004-2006లో తొలిసారి,…