Monday, 2 November 2026

March 2015

Cover Story

తెలంగాణకు నిరంతర విద్యుత్‌ సరఫరా!

సీఎస్‌ రాజీవ్‌శర్మతో కేంద్ర బృందం భేటీ హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కరెంటు కష్టాలు తీరనున్నాయా? తెలంగాణ రైతన్న విద్యుత్‌ బాధలు సత్వరమే గట్టెక్కనున్నాయా ? విద్యుత్‌ సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ కేంద్ర సహాయం కోరుతూ చేసిన…

Featured News

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా బీజేపీ అగ్రనేత ఎల్‌.కే. అద్వానీ, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సంగ్‌ బాదల్‌, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా 9 మంది పద్మ విభూషణ్…

Featured News

మాలవ్యాకు భారతరత్న ప్రదానం

స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యాకు.. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతులమీదుగా మాలవ్యా కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ,…

జిల్లా వార్తలు

పాత సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రం.. పరీక్ష వాయిదా

మహబూబ్‌నగర్‌, మార్చి 30: అధికారుల పుణ్యమా అని పరీక్ష వాయిదా పడింది. సోమవారం ఇక్కడ జరుగుతున్న డిగ్రీ సెకండియర్‌ పరీక్షకు సంబంధించి పాత సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రాల్ని పంపించారు. ఆపై విషయం తెలుసుకొని నాలిక కరుచుకున్నారు. పరీక్ష వాయిదా…

హైదరాబాద్

కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుపై లోకాయుక్త చర్యలు

హైదరాబాద్‌, మార్చి 30: మంత్రి జగదీశ్‌రెడ్డిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే సంపత్‌ సోమవారం చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. ఈమేరకు ప్రభుత్వానికి చెందిన ఏడు శాఖల ముఖ్యకార్యదర్శులు ఏప్రిల్‌ 28న జరగనున్న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

జిల్లా వార్తలు

మాఫియాగా మారిన టీఆర్‌ఎస్‌ నాయకులు – కిషన్‌రెడ్డి

నిజామాబాద్‌, మార్చి 30: బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెడితే సహించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సారా, ఇసుక, అక్రమ నిర్మాణాలతో టీఆర్‌ఎస్‌ నాయకులు మాఫియాగా మారారని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ,…

హైదరాబాద్

చార్జీల పెంపుపై ఆందోళనలు: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు.…

Featured News

గ్రాఫిటీని ప్రొత్సహిస్తున్న గిలాంగ్‌ నగరం

ఆస్ర్టేలియా, మార్చి 30 : ‘గ్రాఫిటీ’ భారత దేశంలో పెద్దగా ప్రాచీన్యంలో లేకపోయినా ధనిక దేశాల్లో మాత్రం ఆదొక హాబీ. గ్రాఫిటీ కళాకారుల దెబ్బకు గోడలన్నీ రంగుల మయం అవుతున్నాయి. ఆస్ర్టేలియాలోని చాలా ప్రాంతాల్లో ఆ కళను నిషేధించాయి.…

జాతీయం

జమ్ముకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. లాడెన్‌ గ్రామంలో కొండచరియలు విరిగిపడి 17మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

అనుమానస్పద స్థితిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్ సోమాజిగూడలో దారుణం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్థులో ఉద్యోగిని మృతదేహం లభ్యమైంది. మృతురాలిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూషగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…