ప్రేమకోసం తల్లిని చంపిన కొడుకు అరెస్టు
విశాఖపట్నం : ప్రేమ వ్యవహారం కోసం తల్లిని చంపిన కొడుకును విశాఖపట్నంలోని గాజువాక పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వ్యవహారం కారణంగానే అతడు ఈ హత్యకు పాల్పడినట్లు డీసీసీ రాంగోపాల్ నాయక్ తెలిపారు. తన…


