ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) కొట్టివేత
ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ)పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల ఆధారంగా అరెస్టులు చేయడాన్ని అత్యున్నత న్యాయ స్థానం తప్పుపడుతూ.. 66(ఏ)ను కొట్టివేసింది. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతంలా ఉందని…









