ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్
ఆక్లాండ్ : వరల్డ్‌కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా కొనసాగింది. ఈ మ్యాచ్ ప్రతి క్షణం ఉత్కంఠభరితమే. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ సమరంలో ఎట్టకేలకు న్యూజిలాండ్ నెగ్గింది. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ పోరాడి గెలిచింది. ఒక్క బంతి మిగిలి ఉండగానే…








