Thursday, 5 November 2026

March 2015

జాతీయం

విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలి:జేడీ శీలం

ఢిల్లీ: విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలని ఎంపి జేడీ శీలం అన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు మా…

జాతీయం

ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి:వీహెచ్

ఢిల్లీ:తెలంగాణ లో వెనుకబడిన పంచాయతీలకు రాయితీ కల్పించాలని, ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలని వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై జరిగిన చర్చలో వీహెచ్ మాట్లాడారు.

జాతీయం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది:సీఎం రమేష్

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని టిడిపి ఎంపి సీఎం రమేష్ ఆరోపించారు. ఆయన రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై జరిగిన చర్చలో మాట్లాడారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చాలా లోపాలున్నాయన్నారు.

జాతీయం

కన్నీళ్లు పెట్టుకున్నా రాష్ట్రాన్ని విభజించారు: కేవీపీ

ఢిల్లీ:విభజన తప్పని కన్నీళ్లు పెట్టుకుని ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా రాష్ట్రాన్ని విభజించారని ఎంపి కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై జరిగిన చర్చలో మాట్లాడారు. విభజన వల్ల…

ఖమ్మం

ఖమ్మం రోడ్లపై గులాబీ జెండాల ప్రవాహం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ దూసుకుపోతోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఖమ్మంలో భారీ ప్రదర్శన జరిగింది. నగరంలో గులాబీ జెండాల ప్రవాహం సాగింది. వందలాది మంది…

వార్తలు

ఓడితే రాజకీయ సన్యాసం: మంత్రి తలసాని

హైదరాబాద్‌, మార్చి 20: ‘తిరిగి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా.. ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలపై ఆయన…

మహబూబ్ నగర్

ఆయింట్‌మెంట్‌ పూసి.. కోట్లు కొల్లగొడుతున్నారు: రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 20: సీఎం కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలకు ఆయింట్‌మెంట్‌ పూసి, కోట్లు కొల్లగొడుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని ఆమన్‌గల్‌లో బిజెపి ఎమ్మెల్సి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టి.ఆచారితో, మాజీ ఎమ్మెల్యే రాములు పాటు…

ఖమ్మం

కాంగ్రెస్‌ నేత ‘రేణుకాచౌదరిపై అట్రాసిటీ కేసు

ఖమ్మం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకాచౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైరా కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పిస్తానని రేణుకాచౌదరి తన వద్ద రూ.1.10 కోట్లు తీసుకున్నారని భూక్యారాంజీ నాయక్‌ భార్య హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు…

నల్లగొండ

సాయం చేయబోతే.. ప్రాణాలు పోయాయి!

మునగాల: నల్లగొండ జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు చెట్టు మీద పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కలకోవ గ్రామానికి చెందిన గన్నా వెంకటేశ్వరరావు తన ఇంటి…