Thursday, 5 November 2026

March 2015

సీమాంధ్ర

గర్భిణీ ఆత్మహత్య

కడప, (మార్చి20): కుటుంబ కలహాలు గర్భవతి నిండు ప్రాణాలు తీసాయి. వివరాల్లోకి వెళితే, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లెలో కుటుంబ కలహాల కారణంగా గర్భవతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలకు గల కారణాలు…

హైదరాబాద్

పంజాగుట్టలో చోరీలకు పాల్పడుతున్న పనిమనిషి అరెస్ట్‌

హైదరాబాద్‌, మార్చి 20 : పంజాగుట్ట పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఓ పనిమనిషిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి రూ.14లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఎక్కడెక్కడ చోరీలు చేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్

కేసీఆర్‌ కుటుంబానికి వందశాతం ఉద్యోగాలు : మల్లు

హైదరాబాద్‌, మార్చి 20 : తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్‌ కుటుంబానికి వందశాతం ఉద్యోగాలు వచ్చాయని మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో నిరసన…

హైదరాబాద్

టీడీపీ సభ్యులు సభలోకి వచ్చేలా చొరవ చూపండి : జానా

హైదరాబాద్‌, మార్చి 20 : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మనకంటే ఎక్కువ గొడవ జరిగినా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను మూడు రోజులే సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులు సభలోకి వచ్చేలా స్పీకర్‌ చొరవ చూపాలని…

హైదరాబాద్

ఓయూ విద్యార్థులను కావాలనే రెచ్చగొడుతున్నారు : మంత్రి ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌, మార్చి 20 : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఐఏఎస్‌ల విభజన జరిగి పది రోజులైందని సభకు తెలిపారు. ఉద్యోగాల ఖాళీలను గుర్తించాల్సి ఉందన్నారు. ఉద్యోగాల భర్తీ బాధ్యత…

వరంగల్

‘పల్లా’పై భూ కబ్జా ఆరోపణలు : కిషన్‌రెడ్డి

వరంగల్‌, మార్చి 20 : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వ భూ ఆక్రమణ ఆరోపణలున్నాయని బీజేపీ తెలంగాణ అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం కొర్రెమలలో ఇంజినీరింగ్‌ కాలేజీ కోసం ఎకరం ప్రభుత్వ భూమిని పల్లా…

హైదరాబాద్

వర్గీకరణ కోసం కలెక్టరేట్ల ఎదుట ఆందోళన : మందకృష్ణ

సికింద్రాబాద్‌, మార్చి 20 : ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెల 23 నుంచి 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. 27న మండల కేంద్రాల్లో…

హైదరాబాద్

అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌ ఎదుట విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌, మార్చి 20 : అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అవేరా ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నంలో అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించి హతమార్చిన భర్త శ్రీశైలం యాదవ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు.…

హైదరాబాద్

మాజీ మావోయిస్టు కుటుంబ సభ్యులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన మాజీ మావోయిస్టు సాంబశివుడు కుటుంబ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్‌ను కలిసి ఆసరా, ఆహారభద్రతా కార్డులు ఇచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరేందుకు…

నల్లగొండ

నిప్పులా బయటపడతా : జగదీశ్‌రెడ్డి

నల్లగొండ, మార్చి 20 : తనపై వచ్చిన ఆరోపణల నుంచి నిప్పులా బయటపడతానని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంజినీరింగ్‌ కాలేజీలపై కఠినంగా వ్యవహరించిన తనకు డబ్బులు ఎలా…