Friday, 6 November 2026

March 2015

Featured News

లాభాల్లో స్టాక్ మార్కెట్

భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రేడింగ్ భారత మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 286 పాయింట్లకు పైగా లాభంతో 28వేల 634 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ…

Featured News

ఆన్ లైన్ లోనే ఇసుక బుకింగ్

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలలో ఎలాంటి అక్రమాలు లేకుండా చూస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇసుక తవ్వకాలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆయన శాసనమండలిలో సమాధానం చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసుక తవ్వకాలు రాజకీయ నేతలకు…

Featured News

ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాలను పెంపొందిస్తాం

ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానమిచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో మౌళిక వసతలకు సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో…

వార్తలు

తెలంగాణ ప్రాజెక్టులపై రీ ఇంజనీరింగ్ జరుపుతాం

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) ప్రతిపక్షనేత జానారెడ్డి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. గతపాలకులు చిత్తశుద్ధితో ఏ ప్రాజెక్టుపై పనిచేయలేదన్నారు. నాగార్జునసాగర్ మొదలు ప్రాణహిత చేవెళ్ల వరకు అన్ని ప్రాజెక్టులను ఆంధ్రాపాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. చెన్నారెడ్డి హయాంలో…

స్పొర్ట్స్

ఉత్కంఠపోరులో కివీస్ విజయం

ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇంకా ఏడు బంతులుండగానే మూడు వికెట్ల తేడాతో కివీస్ జట్టు గెలిచింది. హామిల్టన్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో…

Featured News

స్థానిక ప్రజా ప్రతినిధుల గౌరవం పెంపు

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి): తెలంగాణలోని స్థానిక ప్రజా ప్రతినిధులకు గొప్ప శుభవార్త. వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవ వేతనాలను భారీగా పెంచింది. స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతున్నట్టు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజాప్రతినిధుల…

Featured News

మన్మోహన్‌జీ మేం నీవెంట

సోనియా నేతృత్వంలో సంఘీభావ పాదయాత్ర న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్ల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్‌ సంఘీభావం ప్రకటించింది. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో  సీనియర్‌నేతలు సంఘీభావం తెలిపారు.…

Featured News

బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. ఈ చట్టం అమల్లోకి…

Featured News

లోటుపాట్లతో ఆంధ్ర బడ్జెట్‌

రాబడి తక్కువ వ్యయం ఎక్కువ విభజనతో కోలుకోలేని నష్టం..యనమల మొత్తం బడ్జెట్‌  – రూ. 1,13,049.00 కోట్లు ప్రణాళికేతర వ్యయం – రూ.78,637.00 కోట్లు ప్రణాళికా వ్యయం  –  రూ.34,412.00 కోట్లు రెవెన్యూ లోటు –   రూ.14,244 కోట్లు…

Featured News

మారిషస్‌ ఓ మినీభారత్‌

పలు కీలక ఒప్పందాలు బిజీబిజీగా ప్రదాని మోదీ న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): భారత్‌ మారిషస్‌ల బంధం మరింత బలపడాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మారిషస్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ మారిషస్‌ లోని హిందువుల పవిత్రస్థలమైన గంగా తలావ్‌ శివాలయాన్ని సందర్శించి…