ఇంటర్నెట్‌ను కార్పొరేట్ కంపెనీల గప్పెట్లో పెట్టేందుకు కుట్ర
-నెట్ న్యూట్రాలిటీ చట్టం తీసుకురావాలి -లోక్‌సభలో రాహుల్ డిమాండ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 (జనంసాక్షి): లోక్‌సభలో బుధవారం ఇంటర్నెట్ నెట్ న్యూట్రాలిటీ దుమారం చెలరేగింది.లోక్‌సభలో నెట్ న్యూట్రాలిటీపై జీరో అవర్‌లో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార,…










