Wednesday, 4 November 2026

April 2015

జాతీయం

అత్యాచారం చేసి, మతమార్పిడికి ఒత్తిడి

 సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సుల్తాన్పూర్లో ఓ వ్యక్తి తన భార్య, సమీప బంధువు సాయంతో ఓ దళిత మహిళను ఐదు నెలలుగా బంధించి, అత్యాచారం చేయడంతో పాటు బలవంతపు మతమార్పిడికి ఒత్తిడితెచ్చాడు. బాధితురాలి దుండగుడి బారి నుంచి…

Featured News

భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి

భూసేకరణ బిల్లుకాదు, భూఆక్రమణబిల్లు: ప్రకాశ్‌కరత్‌ విశాఖ, ఏప్రిల్‌ 15 : భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. భూ సేకరణ బిల్లు అనేకంటే భూ ఆక్రమణ బిల్లు అంటే సరిపోతుందని ఆయన…

Featured News

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 80 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.30 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.…

Featured News

గుంటూరు జిల్లా కాకుమానులో కుక్కల స్వైరవిహారం

 గుంటూరు: జిల్లాలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కాకుమానులో పది కుక్కలు… ఆరేళ్ల చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి… మృతిచెందటం స్థానికుల్ని విషాదంలో ముంచింది. కుక్కలు దాడి వల్ల బాలిక మరణించిందనే వార్త తెలుసుకున్న…

హైదరాబాద్

దక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి సోదరులకు బెయిల్ మంజూరు

హైదరాబాద్: దక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి సోదరులకు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

జాతీయం

జనతాపరివార్ పార్టీ అధ్యక్షులుగా ములాయం సింగ్..

ఢిల్లీ: జనతాపరివార్ సమావేశం ముగిసింది. ఆరు పార్టీల విలీనానికి అఖిలపక్షం ఆమోదం తెలిపింది. ఆరు పార్టీల విలీనంతో జనతాపరివార్ పార్టీ ఏర్పాటు అయింది. ములాయం సింగ్ యాదవ్ ను జనతాపరివార్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. విధి, విధానాల రూపకల్పనకు ఐదుగురితో కమిటీ…

సీమాంధ్ర

భూసేకరణ బిల్లును నిరసిస్తూ మహాసభ తీర్మానం:ప్రకాశ్ కరత్

విశాఖ: భూసేకరణ బిల్లును నిరసిస్తూ మహాసభ తీర్మానం చేసిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ తెలిపారు. విశాఖలో సీపీఎం 21 వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభం అయ్యాయి. ఈనెల 19 వరకు జరుగనున్నాయి.…

హైదరాబాద్

జెరూసలెం వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్

హైదరాబాద్: వైఎస్‌ జగన్‌ జెరూసలేంకు వెళ్లాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జూన్‌ లేదా జులైలో జెరూసలేంకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆధీనంలో ఉన్న పాస్‌పోర్టును తిరిగి…

సీమాంధ్ర

అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం:కేఈ

కర్నూలు:రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. పెన్షన్లను అందజేయడంలో బయోమెట్రిక్‌ ఇబ్బందులను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి సహచర మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులతో కలిసి…