కాకుమానులో కుక్కలదాడిలో చిన్నారి మృతి
గుంటూరు,ఏప్రిల్15(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబమంతా కన్నీరుమున్నీరుగా విలపించింది. గుంటూరు జిల్లాలోని కాకుమానులోగల ముస్లిం కాలనీలో ఈ…









