Wednesday, 4 November 2026

April 2015

Featured News

సానియాకు సీఎం కేసీఆర్ ప్రశంసలు

హైదరాబాద్: వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న తెలంగాణ బ్రాండ్ అంబాసీడర్ సానియామీర్జాపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. సానియా యువతకు స్ఫూర్తి ప్రదాత అని కితాబిచ్చారు. తెలంగాణ పేరుప్రతిష్టలు మరింత పెంచిన సానియా మరిన్ని విజయాలు…

Featured News

మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వర్షం

మహబూబ్ నగర్: జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. గత అర్ధరాత్రి గంటపాటు కొడంగల్ నియోజకవర్గంలో కుండపోత వర్షం పడింది. నారాయణపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు కురిశాయి. అకాల వర్షానికి వరి, మామిడి…

హైదరాబాద్

గ్లోబల్‌ ఆస్పత్రి ఎండీ ఇంట్లో చోరీ.. పనిమనిషే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14: పనిమనిషే దొంగ అయ్యింది. ఏకంగా తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసింది. రూ.8 లక్షల విలువైన ఆభరణాలు దోచేసింది. ఆపై చల్లగా జారుకుంది. ఈ ఘటన గ్లోబల్‌ ఆస్పత్రి ఎండీ ఇంట్లో జరిగింది. ఫిర్యాదు…

హైదరాబాద్

కరెంట్ తీగలు తగిలి ఇద్దరు కార్మికులు మృతి

 హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. ఇంద్రారెడ్డి ఆల్వీన్ కాలనీలో చెత్త సేకరించేందుకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అయితే అక్కడ తెగిపడిన వైద్యుత్ వైర్లు తాకడంతో ఇద్దరు…

సీమాంధ్ర

ఈతకెళ్లి ఇద్దరి మృతి

నెల్లూరు: పెన్నానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులు మనోజ్ (17), ప్రశాంత్ (15)లుగా గుర్తించారు.

హైదరాబాద్

బర్డ్ ఫ్లూ పై హై అలర్ట్……

హైదరాబాద్ :రంగారెడ్డి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లోని 15 ఫౌల్ట్రీ ఫాంలలో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బర్డ్‌ఫ్లూతో వేలాదిగా కోళ్లు మృతి చెందాయి. ఈ ఫౌల్ట్రీ ఫాంలకు కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని…

సీమాంధ్ర

రాజధాని భూముల్లో సర్వే పూర్తి:మంత్రి నారాయణ…

గుంటూరు:నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన 28వేల ఎకరాల భూముల్లో సర్వే పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు పరిహారం చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీపై బ్యాంకర్లు, రైతులతో…

జిల్లా వార్తలు

చెత్త సేకరిస్తున్న ఇద్దరికి కరెంట్ షాక్:ఒకరి మృతి

రంగారెడ్డి:మియాపూర్ అల్విన్ కాలనీ సమీపంలో చెత్త సేకరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

తడిసిన ధన్యాన్ని కొనుగోలు చేయాలి:జానారెడ్డి

హైదరాబాద్: అకాల వర్షంతో తడిసి పోయిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 48గంటల్లో నష్టాన్ని అంచనా…

సీమాంధ్ర

ఈత కోసం వెళ్లి దుర్మరణం చెందిన ఇద్దరు చిన్నారులు…

అనంతపురం: ఈత కొట్టేందుకు ఇద్దరు చిన్నారులు నదిలోకి వెళ్లి మరణించిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయలచెరువు గ్రామానికి చెందిన ప్రశాంత్‌, మనోజ్‌లు పామిడి గ్రామం దగ్గర పెన్నానదిలో ఈత కోసం దిగారు. ప్రమాదవశాత్తు నది నీటిలో…