Wednesday, 4 November 2026

April 2015

Featured News

25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు

   చెన్నై: ద్రావిడార్ కళగం మంగళవారం నాడిక్కడ చేపట్టిన ఓ కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడలోని మంగళ సూత్రాలను ఉదయం 6.45 గంటల ముహూర్తానికి తెంపేశారు. బానిసత్వం నుంచి విముక్తి అయినట్టు గర్వంగా ప్రకటించారు. వాటికున్న…

Featured News

రాజ్యాంగ నిర్మాతకు సీఎం నివాళులు

 హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కడియం…

హైదరాబాద్

మల్కన్‌గిరిలో ఏడుగురిని అపహరించిన మావోయిస్టులు

హైదరాబాద్‌: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు ఏడుగురిని అపహరించారు. మత్తిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కర్తన్‌పల్లి వద్ద ఈ సంఘటన జరిగింది. అపహరణకు గురైన వారిలో మత్తిలి సమితి మాజీ ా’య్రర్మన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా…

Featured News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

దిల్లీ: దిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌…

జిల్లా వార్తలు

అకాల వర్షాలతో రైతులకు నష్టం: పోచారం

నిజామాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. చేతికొచ్చిన పంట నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. రైతులు అధైర్యపడొద్దు.. కచ్చితంగా రైతాంగాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా…

ఆదిలాబాద్

బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు : ఒకరు మృతి

ఆదిలాబాద్ : నేరడిగొండ మండలం కోరిటకల్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుండగా అదుపు తప్పిన కారు బ్రిడ్జి పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు…

Featured News

హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ

 రెండు లక్షల కోళ్లు వధ.. గుడ్లు, మాంసం తినరాదని హెచ్చరిక..!   తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హయత్‌నగర్ ప్రాంతంలోని కోళ్ళ ఫారాలలో ఉన్న కోళ్ళకు బర్డ్ ఫ్లూ…

హైదరాబాద్

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా క్యాస్ట్‌ ఫ్రీ రన్‌

హైదరాబాద్:అంబేద్కర్‌ జయంతి సందర్భంగా.. హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్‌లో క్యాస్ట్‌ ఫ్రీ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్‌, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ప్రజాగాయకుడు గద్దర్‌ పాల్గొన్నారు. కుల రహిత సమాజం కోసం……

Featured News

మెట్రో పనుల వల్ల వాహనదారులకు ఇబ్బందులే:కమిషనర్

హైదరాబాద్:అకాల వర్షం వల్ల వచ్చిన సమస్యలు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. మొత్తం 24 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని విభాగాల అధికారులతో కలసి సమన్వయంగా సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్న సోమేశ్‌కుమార్‌ తెలిపారు.…

జాతీయం

నేతాజీ కుటుంబం పై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ర్యాలీ నిర్వహించారు. కోల్ కతాలో నిర్వహించిన ఈ ర్యాలీలో నేతాజీ మనువలు పాల్గొన్నారు. తమ కుటుంబంపై నిఘాకు సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని…