Wednesday, 4 November 2026

April 2015

జాతీయం

తమిళనాడు వ్యవసాయశాఖ మాజీ మంత్రి అరెస్ట్

చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే వ్యవసాయశాఖ మాజీ మంత్రి ఎస్‌ఎస్ కృష్ణమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంజినీర్ ఆత్మహత్య కేసులో మాజీమంత్రిని అరెస్టు చేసినట్లు సీబీసీఐడీ తెలిసింది. ఈ కేసులో చీఫ్ ఇంజినీర్ సెంథిల్ కూడా అరెస్టు…

Featured News

నల్లగొండ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు

నల్లగొండ : జిల్లాలోని జానకీపురం ఎన్ కౌంటర్ లో ఇద్దరు సిమి ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే దారులన్నింటి…

Main

యాద్రాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

నల్లగొండ : యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహ్మా స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గుట్టపైకి వాహనాలను పోలీసులు…

Featured News

న్యాయవ్యవస్థ దైవత్వంతో కూడుకున్నది : మోడీ

న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థ చేస్తున్న పని దైవత్వంతో కూడుకున్నదని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ – సుపరిపాలన అంశంపై జరిగిన సదస్సులో మోడీ ప్రసంగించారు. మోడీ ప్రసంగం.. సమాజంలో న్యాయవ్యవస్థపై బృహత్తర బాధ్యత ఉంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు అత్యంత…

Featured News

ముద్దుల కూతురుతో ధోని

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ముద్దుల కూతురు జివాతో మొదటిసారి కనిపించాడు. జార్ఖండ్ రాజధాని రాంచి బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్య సాక్షి, కుమార్తె జీవాతో ధోని కెమెరా కంట పడ్డాడు. టీమిండియా క్రీడాకారుడు రైనా…

Featured News

జగ్జీవన్ రాం కు సీఎం కేసీఆర్ నివాళి

హైదరాబాద్ : రాష్ర్టంలో బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని జగ్జీవన్ రాం విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్…

హైదరాబాద్

పద్మారావునగర్‌, వెంకటాపురం మంత్రి తలసాని పర్యటన

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పద్మారావు, వెంకటాపురం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

జాతీయం

న్యాయవ్యవస్థ దైవత్వంతో కూడుకున్నది:ప్రధాని

న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థ చేస్తున్న పని దైవత్వంతో కూడుకున్నదని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ – సుపరిపాలన అంశంపై జరిగిన సదస్సులో మోడీ ప్రసంగించారు. సమాజంలో న్యాయవ్యవస్థపై బృహత్తర బాధ్యత ఉందన్నారు. న్యాయవ్యవస్థ నుంచి సామాన్యులు ఎంతో ఆశిస్తున్నారని…

సీమాంధ్ర

నెల్లూరు జిల్లాలో వడదెబ్బతో ఆరుగురు మృతి

నెల్లూరు: జిల్లాలో వడదెబ్బతో ఆరుగురు మృతి చెందారు. కలువాయి మండలంలో ముగ్గురు, ఉదయగిరి మండలంలో ఇద్దరు, పొదలకూరులో ఒకరు మృతి చెందారు.

జాతీయం

సీఎంలు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ప్రారంభం..

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం, సీఎంల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్ తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన…