Wednesday, 4 November 2026

May 2015

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ:ఇద్దరి మృతి

చిత్తూరు: చంద్రగిరి మండలం తండవాడ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Featured News

పెరిగిన పసిడి డిమాండ్

బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా సెంటిమెంట్ ఆశావాహంగా, ప్రభుత్వ పాలసీ నిర్ణయాలు అనుకూలంగా ఉండటంతో జనవరి-మార్చి మధ్యకాలంలో డిమాండ్ 15 శాతం పెరిగి 191.7 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే…

Featured News

జింకల వేట కేసులో సల్మాన్‌కు చుక్కెదురు

జైపూర్‌,మే14(జనంసాక్షి): కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సాక్షులను మళ్లీ విచారించాలని సల్మాన్‌ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కృష్ణజింకను వేటాడిన ఘటనకు సంబంధించి సల్మాన్‌పై అక్కడి…

Featured News

.సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాకు చెంపదెబ్బ

– నిందితులతో ఎలా సమావేశమవుతావు? – సమగ్ర విచారణకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ,మే14(జనంసాక్షి): సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాకు సుప్రీంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గు స్కాంలో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినందుకు ఆయనపై విచారణ జరగాల్సిందేనని…

Featured News

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌,మే14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ భర్తీ పక్రియ ద్వారా ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు భర్తీ కానున్నాయి. గురువారం  నుంచి ఈ నెల 21వ…

Featured News

హైదరాబాద్‌ స్వచ్ఛతకు సహకరించండి

– విపక్షనేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,మే14(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్‌తో నగరాన్ని శుభ్రం చేయడంతో పాటు  అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా చేయసంకల్పించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. ఇందుకు ఈ నెల 16 నుంచి స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేప్టటామని…

Featured News

చైనా చేరుకున్న ప్రధాని మోదీ

– చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌తో భేటి – పలు కీలక అంశాలపై చర్చ చైనామే14(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చైనా అధ్యక్షుడు  జీ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. మోదీ మూడు రోజుల పాటు చైనాలో…

Cover Story

నిర్మల్‌ చేరుకున్న రాహుల్‌

– 15 కి.మీ.ల భారీ పాదయాత్ర – కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు హైదరాబాద్‌ మే14(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ చేరుకున్నారు.గురువారం రాత్రి ఆయన స్థానిక మయూరి ¬టల్‌లో బస చేయనున్నారు. రాహుల్‌ను చూసేందుకు కార్యకర్తలు…

Featured News

సీఎం వరాలపై కార్మిక నేతల హర్షం

హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు కోరకుండానే వారలు కురిపించిన సీఎం కేసీఆర్‌కు టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తాము 43శాతంవ అడిగితే సిఎం 44 శాతం ఫిట్‌మెంట్‌ పెంచి మా కష్టాలను అర్థం చేసుకున్నారని అన్నారు. సిఎంతో చర్చలు…

Featured News

సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో కేటీఆర్‌ కీలక భేటీి

– హైదరాబాద్‌లో అడోబ్‌కంపెనీ విస్తరణకు హామీ హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణ ఐటి , పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు తన ఏడవరోజు అమెరికా పర్యటనలో  సిలికాన్‌ వ్యాలీలో పర్యటించారు. సిలికాన్‌ వ్యాలీలోని పలువురు ప్రముఖ వ్యాపార వేత్తలను, కంపెనీలను…