ప్రియుడి కోసం సెల్‌టవర్ ఎక్కిన ప్రియురాలు: ఆస్తి కోసం చెల్లెలి హత్య
కరీంనగర్: ప్రేమించిన ప్రియుడు మోసంచేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు సెల్ టవర్ ఎక్కింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, తల్లిదండ్రులు ఘటనాస్థలంకు చేరుకొని యువతిని…

