మూసీలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం
హైదరాబాద్: మూసీ నదిలో ఆదివారం కొట్టుకుపోయిన ఏడేళ్ల బాలుడు తరుణ్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతదేహం గోల్నాక న్యూబ్రిడ్జి వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ బాలుడి మృత దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
హైదరాబాద్: మూసీ నదిలో ఆదివారం కొట్టుకుపోయిన ఏడేళ్ల బాలుడు తరుణ్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతదేహం గోల్నాక న్యూబ్రిడ్జి వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ బాలుడి మృత దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలకు సిద్ధమవుతోంది. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పిసిసి ముఖ్య నేతలు, గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలు, రాహుల్…
హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ మలక్‌పేట మూసీకాలువలో నిన్న గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. తరుణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి అధికారులు… బోట్లసాయంతో… ఏడేళ్ల తరుణ్ కోసం వెతుకుతున్నారు. తరుణ్ తల్లిదండ్రులు, బంధువుల్లో…
హైదరాబాద్:అల్పపీడన డ్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ప్రత్యేకించి ఉత్తరకోస్తాలో చాలాచోట్ల వానలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణకోస్తా, రాయలసీమ, తెలంగాణలోనూ…
నల్గొండ: నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన చేయనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ, కాలువ, గుణదల మేజర్ కాలువ, జాన్ పహాడ్ కాలువల మరమ్మతులు, ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించనున్నారు.
– ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్ జూన్ 14 (జనంసాక్షి): ‘ఓటుకు నోటు కేసు’లో అవినీతి నిరోధక శాఖ స్పీడ్ పెంచబోతోంది. స్టీఫెన్సన్ వాంగ్మూలం.. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా బాస్ పాత్రను తెరపైకి తెచ్చేందుకు ఏసీబీ…
జిల్లాకో బాలుర, బాలికల హాస్టల్ తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక సభలోఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ జూన్ 14 (జనంసాక్షి): ముస్లిం విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ. 10లక్షల ఆర్థిక సహాయం అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…
– విపక్షాల ఫైర్ ఢిల్లీ జూన్ 14 (జనంసాక్షి): కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. లలిత్ మోడీకి సహకారంపై సుష్మా స్వరాజ్ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. రెడ్ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి కేంద్రమంత్రి ఎలా…
హైదరాబాద్ జూన్ 14 (జనంసాక్షి): కాప్రా పరిధిలోని సుబ్రమణ్యకాలనీలో నివాసముంటున్న అయిల్లా శ్రీహరి ్ణొడ్ పెద్ద కుమారుడు సాయి కిరణ్ ్ణొడ్(23) అమెరికాలో నల్లజాతీయుల చేతిలో ఆదివారం హత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంజినీరింగ్ పూర్తి…
– ఏర్పాట్లను పర్యావేక్షించిన డెప్యూటీ సీఎం హైదరాబాద్ జూన్ 14 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకల కోసం రూ.5కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పాతబస్తీలోని మక్కామసీద్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు.…