Wednesday, 4 November 2026

June 2015

Cover Story

మన ప్రాజెక్టులు మీ ఆంధ్రోళ్లు కట్టొద్దంటున్నరు

– ఎర్రబెల్లి, ఎల్‌.రమణ మీ వైఖరేంటి? – మంత్రి హరీష్‌ హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ఎవరెన్ని కుట్రలు చేసినా పాలమూరు ఎతిపోతల,డిండి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు…

Featured News

కుంభమేళా స్థాయిలో పుష్కరాలు

-నెలాఖరుకు పనులు పూర్తి -మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హైదరాబాద్‌,13 జూన్‌ (జనంసాక్షి) గోదావరి పుష్కరాలు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని,  పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేసి, జూన్‌ 30లోగా పుష్కరాల ఏర్పాట్లు పూర్తిచేస్తామని  తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి…

Featured News

ధవళేశ్వరం వద్ద పెనుప్రమాదం

– బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడ్డ వాహనం – 22 మంది మృతి రాజమండ్రి,13 జూన్‌ (జనంసాక్షి) : కన్నుమూసి తెరిచే లోపే మృత్యువు కాటేసింది. నిశిరాత్రి ఏం జరిగిందో తెలియకుండానే కానరాని లోకాలు చేరుకున్నారు. ఒకరు కాదు…

Featured News

బీడీఎల్‌ లో ప్రమాదం

-బాధితులను పరామర్శించి డెప్యూటీ సీఎం హైదరాబాద్‌ 13 జూన్‌ (జనంసాక్షి) కాంచన్‌బాగ్‌లోని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌)లో శనివారం భారీ విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సంస్థలోని…

Featured News

పామేడు ఎన్‌కౌంటర్‌ మృతుడు వివేక్‌

– కమాండర్‌ వివేక్‌ది సూర్యాపేట – ఎన్‌కౌంటర్‌ బూటకం – మావోయిస్టు పార్టీ ఖమ్మం 13 జూన్‌ (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల్లో ఒకరు నల్లగొండ జిల్లా సూర్యాపేట వాసిగా…

Featured News

అమిత్‌ షా యోగాకు నీ శరీరం సరిపోతుందా?

– నితీష్‌ కుమార్‌ పాట్నా 13 జూన్‌ (జనంసాక్షి) యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఉద్దేశించి జేడీయూ నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి…

Cover Story

మంత్రి ఈటెల కారు బోల్తా

– ఈటెలకు స్వల్ప గాయాలు -అపాయం లేదన్న వైద్యులు -హైదరాబాద్‌ యశోదా ఆసుపత్రికి తరలింపు కరీంనగర్‌,13 జూన్‌ (జనంసాక్షి) కారు ప్రమాదంలో మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాప పడడంతో గాయాలతో బయటపడ్డారు. …

Featured News

ఆర్థిక మంత్రి ఈటెల కారు బోల్తా..

  కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు పెను ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటన మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో మంత్రికి స్వల్ప…

హైదరాబాద్

మునిస్పల్ పాఠశాలల విద్యార్థులతో బాబు వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలపై డీఈవోలకు సీఎం మార్గనిర్దేశం చేస్తున్నారు.

Main

యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం..

నల్గొండ : యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మారుతీ వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.